ETV Bharat / business

Stock Market Live: భారీ నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 500 డౌన్ - స్టాక్ మార్కెట్ లైవ్ అప్డేట్స్

Stock Market Live Updates
Stock Market Live Updates
author img

By

Published : Mar 15, 2022, 9:35 AM IST

Updated : Mar 15, 2022, 2:03 PM IST

13:51 March 15

దేశీయ సూచీలు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకుపైగా పతనమై.. 56 వేల దిగువన ట్రేడవుతోంది. మరో సూచీ నిఫ్టీ... 172 పాయింట్లు తగ్గి.. 16,699 వద్ద కదలాడుతోంది.

ముప్పై షేర్ల సూచీలో ఎం అండ్​ ఎం, మారుతి, టైటాన్​, ఏషియన్​పెయింట్​, అల్ట్రాటెక్​సిమెంట్​ బజాజ్​ఫిన్​సెర్వ్​ మినహా అన్ని నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:11 March 15

Stock Market Live: తీవ్ర ఒడుదొడుకుల్లో దేశీయ మార్కెట్​ సూచీలు

Stock Market: స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అయితే.. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజీ- సెన్సెక్స్ 70 పాయింట్లకుపైగా పెరిగి.. 56,560 వద్ద కదలాడుతోంది. మరో సూచీ నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 880 వద్ద ట్రేడవుతోంది.

Last Updated : Mar 15, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.