ETV Bharat / business

Stock Market: మార్కెట్లకు మళ్లీ లాభాలే- సెన్సెక్స్​ 530, నిఫ్టీ 150 ప్లస్​ - స్టాక్​ మార్కెట్​

stock market live updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Jan 12, 2022, 9:23 AM IST

Updated : Jan 12, 2022, 3:56 PM IST

15:52 January 12

స్టాక్​ మార్కెట్లకు భారీ లాభాలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు వరుసగా నాలుగో సెషన్​లో భారీ లాభాలు నమోదుచేశాయి. సెన్సెక్స్​ 533 పాయింట్లు పెరిగి.. 61 వేల 150 వద్ద ముగిసింది.

నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి.. 18 వేల 212 వద్ద సెషన్​ను ముగించింది.

12:28 January 12

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 460 పాయింట్ల వృద్ధితో 61,077 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 18, 187 వద్ద ట్రేడవుతోంది.

దేశీయంగా ప్రీ-బడ్జెట్‌ ఆశలు, దేశీయ కార్పొరేట్‌ కంపెనీల మూడో త్రైమాసిక ఫలితాలపై సానుకూల అంచనాలు సూచీలకు మద్దతునిస్తున్నాయి. దీంతో మదుపరులు కొనుగోళ్లు చేస్తున్నారు. బ్యాంకు షేర్లు బాగా రాణిస్తున్నాయి.

09:02 January 12

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

Stock market live updates: స్టాక్​ మార్కెట్లు బుధవారం తొలి సెషన్​ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ సానుకూలతల నేపథ్యంలో సెన్సెక్స్​ 325 పాయింట్లు వృద్ధి చెంది 60,942కి చేరింది. నిఫ్టీ 92 పాయింట్లు మెరుగుపడి 18,148 వద్ద ట్రేడవుతోంది.

ముప్పై షేర్ల ఇండెక్స్​లో టీసీఎస్​ మినహా.. మిగతా అన్నీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Last Updated : Jan 12, 2022, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.