ETV Bharat / business

సానుకూలంగా ఆర్థిక షేర్లు- లాభాల్లో మార్కెట్లు - స్టాక్​ మార్కెట్​

stock market live updates
స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​
author img

By

Published : Dec 28, 2021, 9:21 AM IST

09:01 December 28

స్టాక్ మార్కెట్​ లైవ్​ అప్​డేట్స్​

stock market live updates: అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతల మధ్య దేశీయ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 346 పాయింట్ల లాభంతో 57,766 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 100 పాయింట్లు మెరుగుపడి 17,186 వద్ద కొనసాగుతోంది.

ఇండస్​ ఇండ్​ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, ఎం అండ్​ ఎం, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​, సన్​ఫార్మా, ఎస్​బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టెక్​ మహీంద్ర, నెస్లే, హిందుస్థాన్​ యూనిలివర్​ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.