ETV Bharat / business

ఆర్​బీఐ ప్రకటనతో జోష్​- సెన్సెక్స్ 450 ప్లస్ - RBI Monetary policy live updates

Stock Market Live updates
Stock Market Live updates
author img

By

Published : Feb 10, 2022, 9:20 AM IST

Updated : Feb 10, 2022, 3:36 PM IST

15:33 February 10

ఆర్​బీఐ ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. 460 పాయింట్లు లాభపడింది. చివరకు 58,926 వద్ద స్థిరపడింది.

అటు, 90 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ.. 17,554 వద్ద ముగిసింది.

11:52 February 10

మార్కెట్ల జోరు..

కీలక రెపో, రివర్స్​ రెపో రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్ల భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

సెన్సెక్స్​ దాదాపు 500 పాయింట్లు పెరిగి.. 58 వేల 965 వద్ద కొనసాగుతోంది.

నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో.. 17 వేల 600 ఎగువన ట్రేడవుతోంది.

రియాల్టీ, విద్యుత్తు, లోహ, బ్యాంకింగ్​ రంగం షేర్లు రాణిస్తున్నాయి.

లాభనష్టాల్లో..

హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ మహీంద్రా, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, టాటా స్టీల్​ లాభాల్లో ఉన్నాయి.

బీపీసీఎల్​, ఐఓసీ, శ్రీ సిమెంట్స్​, మారుతీ సుజుకీ, డాక్టర్​ రెడ్డీస్​ లాబొరేటరీస్​ డీలాపడ్డాయి.

10:44 February 10

ఆర్​బీఐ ప్రకటనతో జోష్​- మార్కెట్లకు లాభాలు..

రెపో రేట్లు యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన నేపథ్యంలో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి.

సెన్సెక్స్​ 400 పాయింట్లకుపైగా పెరిగింది. నిఫ్టీ 120 పాయింట్ల లాభంతో 17 వేల 580 ఎగువన కొనసాగుతోంది.

09:23 February 10

ఒడుదొడుకుల్లో సూచీలు..

ఆరంభంలో 350 పాయింట్లకుపైగా లాభంతో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే ఒడుదొడుకులకు లోనయ్యాయి.

ప్రస్తుతం ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

09:02 February 10

ఆర్​బీఐ ప్రకటనకు ముందు.. ఒడుదొడుకుల్లో మార్కెట్లు

Stock Market Live Updates: స్టాక్​ మార్కెట్లు ఆర్​బీఐ ద్రవ్యపరపతి సమీక్ష నిర్ణయాలకు ముందు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 190 పాయింట్లు పెరిగి 58 వేల 660 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 17 వేల 517 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లో ఇవే..

ఓఎన్​జీసీ, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, ఇన్ఫోసిస్​, టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ లాభపడ్డాయి.

బీపీసీఎల్​, కోల్​ ఇండియా, ఏషియన్​ పెయింట్స్​, ఐసీఐసీఐ బ్యాంక్​, ఐటీసీ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: ఎన్నికల తర్వాత ధరల మోతే- వంట నూనెలు, పెట్రోల్​ పైపైకి!

కొవిడ్​కు కొత్త మందు- ఒక్క స్ప్రేతో వైరస్​ ఖతం!

Last Updated : Feb 10, 2022, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.