స్టాక్ మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 56,997 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 16,965 వద్ద ట్రేడువుతోంది.
- భారతీ ఎయిర్టెల్, బజాబ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్, బజాబ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
- టెక్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.