ETV Bharat / business

వారాంతంలోనూ నష్టాలే.. సెన్సెక్స్ 129 మైనస్​

Indices
మార్కెట్ సూచీలు
author img

By

Published : Jul 31, 2020, 9:58 AM IST

Updated : Jul 31, 2020, 3:47 PM IST

15:42 July 31

మళ్లీ నష్టాలే..

ఒడుదొడుకుల ట్రేడింగ్​లో వారాంతంలోనూ నష్టాలతో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్​ 129 పాయింట్లు కోల్పోయి 37,607 వద్దకు చేరింది. నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 11,073 వద్ద స్థిరపడింది.

  • సన్​ఫార్మా, ఎస్​బీఐ, ఎం&ఎం, యాక్సిస్​ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, బజాజ్​ ఫినాన్స్ షేర్లు లాభపడ్డాయి.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి.
  • హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు, అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణం.

11:53 July 31

అమ్మకాల ఒత్తిడి..

స్టాక్ మార్కెట్లు మిడ్ సెషన్ ముందు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లకుపైగా కోల్పోయి 37,625 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా నష్టంతో 11,078 వద్ద కొనసాగుతోంది.

  • రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నష్టాలకు కారణంగా తెలుస్తోంది.
  • హెచ్​సీఎల్ టెక్, సన్​ఫార్మా, ఐటీసీ, ఎస్​బీఐ, ఇన్పోసిస్, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ, కోటక్ బ్యాంక్​, టాటా స్టీల్, ఓఎన్​జీసీ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

09:26 July 31

ఫ్లాట్​గా దేశీయ మార్కెట్ సూచీలు

అంతర్జాతీయ ప్రతికూలతల నడుమ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 66 పాయింట్ల లాభంతో 37,802 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 33 పాయింట్ల పెరిగి 11,135 పాయింట్లకు చేరుకుంది.  

లాభనష్టాల్లో..

హెచ్​సీఎల్​ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎస్​బీఐ, టెక్​ మహీంద్ర, ఎల్​ అండ్ టీ, సన్​ఫార్మా లాభాల్లో ఉన్నాయి.  

కొటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, టాటా స్టీల్, టైటాన్​, నెస్లే నష్టాల్లో ఉన్నాయి. 

Last Updated : Jul 31, 2020, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.