ETV Bharat / business

భారీ నష్టాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్​ 500 మైనస్​ - సెన్సెక్స్​ అప్​డెట్​

దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్​ 500లకుపైగా పాయింట్లు నష్టోయి 49వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ 170 పాయింట్ల మేర కోల్పోయింది.

stock markets
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Jan 15, 2021, 9:30 AM IST

Updated : Jan 15, 2021, 2:30 PM IST

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 600లకుపైగా పాయింట్ల నష్టంతో ఓ దశలో 49వేల దిగువకు చేరుకుంది సెన్సెక్స్​. నిఫ్టీ 180 పాయింట్ల మేర నష్టపోయి కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 500 పాయింట్ల నష్టంతో 49,079, వద్ద ట్రేడ్​ అవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 14,426 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివి..

భారతీ ఎయిర్​టెల్​ సుమారు 4 శాతం మేర లాభాల్లోకి వెళ్లింది. సెయిల్​, ఐసీఐసీఐ, యూపీఎల్​, శ్రీరాం ట్రాన్స్​లు 2 శాతానికిపైగా లాభపడ్డాయి. మరోవైపు.. ఏసీసీ, అరబిందో ఫార్మా, హీరో మోటోకార్ప్​లు నష్టాల్లోకి వెళ్లాయి.

ఇదీ చూడండి: ఇక ల్యాండ్​లైన్ నుంచి​ కాల్​ చేస్తే '0' తప్పనిసరి

Last Updated : Jan 15, 2021, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.