స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 60,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 17,895 వద్దకు చేరింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్, టీసీఎస్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
- ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.