ETV Bharat / business

ఆర్థిక షేర్లు కుదేలు- నష్టాల్లో మార్కెట్లు

Market LIVE Updates: Benchmark indices flat in pre-opening amid mixed global cues
ఫ్లాట్​గా మొదలైన స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 9, 2021, 9:27 AM IST

Updated : Apr 9, 2021, 2:55 PM IST

14:46 April 09

స్టాక్​మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 110 పాయింట్లకు పైగా కోల్పోయి 49,629 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 30 పాయింట్లకు పైగా క్షీణించి.. 14,845 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. 

ఫార్మా, ఐటీ రంగాలు లాభాల్లో కొనసాగుతుండగా.. ఆర్థిక, విద్యుత్​ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

13:57 April 09

స్టాక్​మార్కెట్లు నష్టాలో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా నష్టంతో.. 49,534 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 80 పాయింట్లు కోల్పోయి 14,795 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • సన్​ఫార్మా, హెచ్​యూఎల్​, డాక్టర్​ రెడ్డీస్​, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ, ఎల్​&టీ, ఏషియన్​ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:41 April 09

సానుకూలంగా ఫార్మా రంగం..

స్టాక్ ​మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకుపైగా పెరిగి.. 49,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో 14,884 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • బజాజ్ ఫినాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్​టీపీసీ, ఎల్​&టీ, ఏషియన్​ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:41 April 09

స్టాక్​ మార్కెట్లు లాభనష్టాలతో దోబుచులాడుతున్నాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే లాభాల బాట పట్టాయి. ప్రస్తుతం నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 30 పాయింట్లకుపైగా నష్టంతో 49,715 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 14 పాయింట్లకుపైగా తగ్గి 14,859 వద్ద ట్రేడవుతోంది.

30 షేర్ల ఇండెక్స్​లో సన్​ఫార్మా 30శాతంపైగా లాభపడి టాప్​లో కొనసాగుతోంది.

10:12 April 09

తేరుకున్న సూచీలు..

వారాంతపు సెషన్​ను నష్టాలతో ప్రారంభించిన స్టాక్​ మార్కెట్లు స్వల్ప లాభాల్లోకి చేరుకున్నాయి. సెన్సెక్స్​ 120 పాయింట్లకుపైగా పుంజుకుని 49,866 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్లు పెరిగి 14,902 వద్ద కొనసాగుతోంది.

08:57 April 09

స్టాక్ మార్కెట్ లైవ్​ అప్​డేట్స్

స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ 220 పాయింట్లకుపైగా నష్టంతో 49,525 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 50 పాయింట్లకుపైగా తగ్గి 14,819 వద్ద ట్రేడవుతోంది.

  • హెచ్​యూఎల్​, సన్​ఫార్మా, పవర్​గ్రిడ్​, ఐటీసీ, బజాజ్ ఆటో, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్​ఇండ్​ బ్యాంక్, ఎల్​&టీ, యాక్సిస్​ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

Last Updated : Apr 9, 2021, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.