ETV Bharat / business

లాభాల్లో మార్కెట్లు.. సెన్సెక్స్ 330 పాయింట్లు ప్లస్

author img

By

Published : Sep 28, 2020, 9:45 AM IST

stock market
స్టాక్

09:28 September 28

అంతర్జాతీయ సానుకూలతలే కారణం..

అంతర్జాతీయ సానుకూలతలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 331 పాయింట్ల లాభంతో 37,719 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 103 పాయింట్ల వృద్ధి చెంది 11,153 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

లాభనష్టాల్లో..

ఓఎన్​జీసీ, బజాజ్​ ఫినాన్స్, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఎల్​ అండ్ టీ లాభాల్లో ఉన్నాయి.  

టీసీఎస్​, ఇన్ఫోసిస్, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు వెనకబడ్డాయి. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.