ETV Bharat / business

Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..

author img

By

Published : Aug 24, 2021, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్​, డీజిల్ ధరలు (Fuel Prices) స్వల్పంగా తగ్గాయి.

gold and petrol price
బంగారం, పెట్రోల్ ధరలు

బంగారం ధరలు (Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 Karat Gold price) ధర రూ.250 మేర పెరిగింది. కిలో వెండి (Silver price today) ధర రూ.808 ఎగబాకింది. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల పసిడి (Gold Price in Hyderabad) ధర రూ.49,040‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,990 పలుకుతోంది.
  • విజయవాడలో పది గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,040‬గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,990గా ఉంది.
  • విశాఖపట్నంలో పది గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,040గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,990గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,801 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.59 డాలర్లుగా ఉంది.

స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) 15 పైసలు తగ్గి రూ.105.6గా ఉంది. డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.97.05గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) 14 పైసలు తగ్గి రూ.106.55గా ఉంది. లీటర్ డీజిల్ ధర 15 పైసలు తగ్గి రూ.97.54గా ఉంది.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price Guntur) 14 పైసలు తగ్గి రూ.107.82గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.98.76గా ఉంది.

ఇదీ చూడండి: ఇన్ఫోసిస్​కు నిర్మలా సీతారామన్​ డెడ్​లైన్​.. కారణమిదే!

ఇదీ చూడండి: ప్రభుత్వ ఆస్తుల వేలం- రూ. 6లక్షల కోట్ల సమీకరణే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.