ETV Bharat / business

రూపాయి క్షీణతతో పసిడికి రెక్కలు- ఎంత పెరిగిందంటే? - present gold rate

పసిడి ధరలు మరోసారి పెరిగాయి. రూపాయి క్షీణతతో దిల్లీలో పది గ్రాముల బంగారం ధర రూ.145 పెరిగింది. వెండి కిలోకు రూ.240 పైకెగిసింది.

పసిడికి రెక్కలు
author img

By

Published : Oct 14, 2019, 4:09 PM IST

రూపాయి విలువ క్షీణించటం వల్ల బంగారం ధరలు సోమవారం మరోసారి పెరిగాయి. దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.145 పెరిగి రూ.38,885కు చేరుకుంది.

"దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.145 పెరిగింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం క్షీణించడం వల్ల పసిడి ధర రూ.38,885కు చేరుకుంది. పండగ డిమాండ్​తో నగల దుకాణాల్లో రద్దీ పెరుగుతున్న కారణంగా బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. "

-తపన్​ పటేల్​, విశ్లేషకుడు, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​

వెండి ధర కిలోకు రూ.240 పెరిగి రూ.46,510 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,490 డాలర్లుగా, వెండి ధర 17.57 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: కనిష్ఠస్థాయికి పడిపోయిన టోకు ద్రవ్యోల్బణం

Bagdogra (West Bengal), Oct 14 (ANI): Mortal remains of Naik Subash Thapa were brought to his residence in Upper Bagdogra on Oct 14. Naik Subhash Thapa had lost his life in ceasefire violation by Pakistan in Nowshera sector of Rajouri district on October 11. Pakistan has intensified border firing after the abrogation of Article 370.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.