ETV Bharat / business

తగ్గిన రెపో రేటు... మందగించిన వృద్ధి రేటు అంచనా - తగ్గింపు

అంచనాలకు తగ్గట్లుగానే రెపో రేటును 6 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు ఆర్బీఐ బోర్డు నిర్ణయించింది. వడ్డీ రేట్లు మినహా మిగతా అంశాలన్నీ యథావిధిగా ఉంచింది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది.

ఆర్బీఐ
author img

By

Published : Apr 4, 2019, 6:06 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమావేశంలో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించిది.

దీంతో రిజర్వు బ్యాంకు నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వడ్డీ 6 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయంతో రివర్స్​ రెపో రేటు 5.75 శాతానికి చేరింది.

చివరగా ఫిబ్రవరిలో జరిగిన సమీక్షలో రెపోను 25 బేసిస్​ పాయింట్లు తగ్గించింది రిజర్వు బ్యాంకు. గతేడాది ఏప్రిల్​లో కూడా రెపో రేటు 6 శాతంగా నమోదవటం గమనార్హం.

ఆర్బీఐ గవర్నర్​ శక్తికాంతదాస్​ నేతృత్వంలో జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో... మొత్తం ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఈ రేట్లకోతకు ఆమోదం తెలిపారు.

గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రిటైల్​ ద్రవ్యోల్బణం అంచనాలు 2.4 శాతానికి తగ్గించింది ఆర్బీఐ.

2019-20లో జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు

ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు అంచనాలను 7.4 నుంచి 7.2 శాతానికి తగ్గించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి రిటైల్​ ద్రవ్యోల్బణంపై అంచనాలను 3-2.9 శాతానికి తగ్గించింది ఆర్బీఐ. సాధారణ వర్షపాతం సహా కూరగాయల ధరలు, చమురు ధరలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు ఇందుకు ప్రధాన కారణం.

అయితే ఇటీవల ఈ ఏడాది వాతావరణంపై ఎల్నినో ప్రభావం ఉంటుందని పరిశోధనలు స్పష్టంచేశాయి. ఇదే నిజమైతే ఆహార ఉత్పత్తుల ధరలు, చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యారెల్​ ముడి చమురు ధర రూ. 70 చేరువలో ఉండటం గమనార్హం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 4 April 2019
1. Various of seized cocaine displayed on a table
2. Wide of Hui Wai-ming, head of Customs Drug Investigation Bureau
3. SOUNDBITE (English) Hui Wai-ming, head of Customs Drug Investigation Bureau:
"They are piled up by a quite high level syndicates. They will deliver to some drug peddler, mainly this peddler mainly active in New Territories East and Kowloon East, and the majority of the drugs is intended for local consumption."
4. Various of seized cocaine on display
5. Tilt up on the tools used to process the cocaine
STORYLINE:
Customs agents say a haul of cocaine with an estimated market value of $13 million has been seized in Hong Kong.
During a news conference Thursday, the Customs Drug Investigation Bureau said the drugs were intended to be sold in the areas of New Territories East and Kowloon East.
Authorities said one man was arrested in the operation Wednesday that netted 91 kilograms (200 pounds) of the drug.
As a major Asian port city, Hong Kong is considered a key transit point for contraband from illegal drugs to endangered wildlife parts.
Hong Kong's past is steeped in the drug trade, having been founded as a British colony in 1842 as a result of the First Opium War.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.