ETV Bharat / business

తొమ్మిదో రోజూ పెట్రో ధరల పెంపు - తొమ్మిదో రోజూ పెట్రో ధరల పెంపు

పెట్రోలు, డీజిల్​ ధరలను కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా తొమ్మిదో రోజూ పెంచాయి. తాజాగా సోమవారం లీటర్​ పెట్రోల్​పై 48 పైసలు, డీజిల్​పై 23 పైసలు చొప్పున పెంచాయి.

petro prices hike
తొమ్మిదో రోజూ పెట్రో ధరల పెంపు
author img

By

Published : Jun 15, 2020, 6:58 AM IST

Updated : Jun 15, 2020, 9:24 AM IST

వినియోగదారులపై చమురు ధరల వాత కొనసాగుతోంది. వరుసగా తొమ్మిదో రోజూ పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచాయి చమురు సంస్థలు.

లీటరు పెట్రోల్​ ధర సోమవారం (దిల్లీలో) 48 పైసలు పెరిగి రూ. 76.26కి చేరింది. లీటర్​ డీజిల్​పై 23 పైసలు పెరిగి రూ. 74.26కు చేరింది.

గడిచిన తొమ్మిది రోజుల్లో పెట్రోల్​​​ ధర (లీటర్​పై) రూ.5, డీజిల్​​ ధర (లీటర్​పై) రూ.4.87కు పెరిగింది.

ఇదీ చూడండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

Last Updated : Jun 15, 2020, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.