ETV Bharat / business

సంఘటిత కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే వేతన దినం!

author img

By

Published : Nov 15, 2019, 7:54 PM IST

Updated : Nov 15, 2019, 8:05 PM IST

దేశవ్యాప్తంగా కార్మికుల వేతనాలకు సంబంధించి కొత్త చట్టం తీసుకురానున్నట్లు కార్మికశాఖ మంత్రి సంతోశ్​ గాంగ్వార్ తెలిపారు. సంఘటిత రంగాల్లోని కార్మికులందరికీ.. ప్రతి నెల ఒకే వేతన దినాన్ని నిర్ణయించడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశమన్నారు.

కార్మిక మంత్రిత్వ శాఖ

సంఘటిత కార్మికుల భద్రత, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. 'వన్​ నేషన్, వన్​ పే డే' పేరుతో నూతన వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోశ్​ గాంగ్వార్​ తెలిపారు.

"సంఘటిత రంగాల్లో కార్మికులకు.. దేశ వ్యాప్తంగా ప్రతి నెల ఒకే తేదీని వేతన దినంగా నిర్ణయించనుంది కేంద్రం. ఈ చట్టం వీలైనంత త్వరగా ఆమోదం పొందాలని ప్రధాని నరేంద్ర మోదీ చూస్తున్నారు. దీనితో పాటే కార్మికులకు రక్షణ, ఉత్తమ జీవనోపాధి కల్పించేందుకు ఒకే రకమైన కనీస వేతన నిబంధనను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. "

-సంతోశ్ కుమార్ గాంగ్వార్​, కార్మిక శాఖ మంత్రి

ఉద్యోగ రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితులు (ఓఎస్​ఎచ్​) కోడ్​, వేతన స్మృతి (ద కోడ్​ ఆన్ వేజెస్)​ని అమలు చేసే పనిలో ఉంది కేంద్రం. ఈ ప్రతిపాదనలకు పార్లమెంటు ఇప్పటికే ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: లండన్​లో ఆస్తులు కొనే భారతీయులు 11 శాతం వృద్ధి..

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 15, 2019, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.