ETV Bharat / business

రూ.88.6 కోట్ల ఆదాయపు పన్ను రీఫండ్ - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్ను రిఫండ్​

ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు.. 24 లక్షల పన్ను చెల్లింపుదారులకు రీఫండ్ జారీ చేసింది ఆదాయపు పన్ను విభాగం. వారికి మొత్తం రూ.88,652 కోట్లు ఇష్యూ చెసినట్లు తెలిపింది.

Income Tax refund
ఆదాయంపు పన్ను రిఫండ్
author img

By

Published : Aug 21, 2020, 11:24 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.88,652 కోట్ల రిఫండ్ జారీ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. మొత్తం 24 లక్షల పన్ను చెల్లింపుదారులకు ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఇందులో 23.05 లక్షల వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు రూ.28,180 కోట్లు, 1.58 లక్షల కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రూ.60,472 కోట్ల రీఫండ్ జారీ అయినట్లు తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి పన్ను రీఫండ్​ చెల్లిస్తూ వస్తోంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ).

ఇదీ చూడండి:ఆగని పెట్రో బాదుడు- పెరిగిన ధరలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.