ETV Bharat / business

ఆగస్టులోనూ రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్​టీ వసూళ్లు - ఆగస్టులో రాష్ట్రాల జీఎస్​టీ జీఎస్​టీ వాటా

జీఎస్​టీ (GST) వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఆగస్టులోనూ (GST Collection in August) రూ.లక్ష కోట్లపైన నమోదయ్యాయి. 2020 ఆగస్టు పోలిస్తే.. గత నెల జీఎస్​టీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

GST Collection in August
జీఎస్​టీ వసూళ్లు
author img

By

Published : Sep 1, 2021, 1:45 PM IST

Updated : Sep 1, 2021, 5:19 PM IST

వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు ఆగస్టులోనూ రూ.లక్ష కోట్ల మార్క్​ దాటాయి. జీఎస్​టీ ద్వారా గత నెల మొత్తం రూ.1,12,020 లక్షల కోట్ల ఆదాయం గడించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం ప్రకటించింది. గత ఏడాది ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం 30 శాతం ఎక్కువని పేర్కొంది.

వసూళ్లు ఇలా..

  • కేంద్ర జీఎస్​టీ రూ.20,522 కోట్లు
  • రాష్ట్రాల జీఎస్​టీ రూ.26,605 కోట్లు
  • సమీకృత జీఎస్​టీ రూ.56,247 కోట్లు
  • సెస్​ రూ.8,646 కోట్లు

ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధరలు

Last Updated : Sep 1, 2021, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.