ETV Bharat / business

పందుల దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం!

చైనాలో పందుల దెబ్బకు వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠాన్ని తాకింది. గత నవంబర్​లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా నమోదైనట్లు జాతీయ గణాంకాల సంస్థ (ఎన్​బీఎస్​) వెల్లడించింది. చైనాలో ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ వ్యాప్తి చెంది పంది మాంసం సరఫరాపై ప్రభావం పడటమే ఇందుకు కారణం.

Chinese inflation
పందుల దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం!
author img

By

Published : Dec 10, 2019, 1:06 PM IST

చైనాలో పందిమాంసం రోజువారీ ఆహారంలో భాగం. ప్రపంచంలో మూడింట రెండు వంతుల పోర్క్​ను చైనా ఉత్పత్తి చేస్తుంది. అంతే పరిమాణంలో వినియోగిస్తుంది కూడా. అయితే.. చైనాలో ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ వ్యాప్తి చెంది.. పంది మాంసం ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ కారణంగా నవంబర్​లో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠాన్ని తాకింది.

4.5 శాతంగా నమోదు..

వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) గత నవంబర్​లో 4.5 శాతంగా నమోదైనట్లు జాతీయ గణాంకాల సంస్థ (ఎన్​బీఎస్​) వెల్లడించింది. అది గత అక్టోబర్​లో 3.8గా ఉండగా తాజాగా నమోదైన లెక్కలు 2012, జనవరి నుంచి ఇప్పటి వరకు గరిష్ఠంగా ఉన్నాయి.

బ్లూమ్​ బర్గ్​ న్యూస్​ సర్వే విశ్లేషకులు ఈఏడాది ద్రవ్యోల్బణం సుమారు 4.3 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు.

స్వైన్​ ఫీవర్​తో..

2018 ఆగస్టు నుంచి చైనాలో ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ వ్యాప్తి చెందింది. పందులకు మాత్రమే సోకే ఈ వ్యాధి వల్ల మానవులకు ఎలాంటి హాని లేకపోయినప్పటికీ.. విధిలేని పరిస్థితుల్లో అధికారులు అధిక సంఖ్యలో పందులను చంపారు. ఫలితంగా చైనాలో పంది మాంసం సరఫరాపై ప్రభావం పడింది. గత నవంబర్​లో మాంసం ధరలు సుమారు 110.2 శాతం మేర పెరిగాయి.

ఇతర ఉత్పత్తులపైనా..

పంది మాంసం ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇతర ప్రోటీన్​ వనరులకు మారారు. ఈ కారణంగా దేశంలో గొడ్డు మాంసం(బీఫ్​), గొర్రె మాంసం, కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.

పందుల ఉత్పత్తిపై చర్యలు..

ప్రస్తుతం చైనాలో పందుల సంఖ్య సుమారు 40 శాతం మేర తగ్గిపోయింది. 2021 నాటికి పందుల సంఖ్యను గతంలో ఉన్న స్థాయికి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పందుల పెంపకందారులకు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

పరిస్థితిని చక్కదిద్ది, ద్రవ్యోల్బణాన్ని 3 శాతానికి తగ్గించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చూడండి: అమెరికాలో మంచు తుపాను బీభత్సం- 50 వాహనాలు ఢీ

RESTRICTION SUMMARY: NO ACCESS NEW ZEALAND
SHOTLIST:
++SOUNDBITES SEPARATED BY BLACK FRAMES++
NZ PARLIAMENT TV – NO ACCESS NEW ZEALAND
Wellington – 10 December 2019
1. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"Mr. Speaker, just after 2 p.m., White Island erupted. There were two explosions, one after the other in quick succession. The police have advised that of the 47 people located on or near the island at the time of the eruption, five are deceased and 31 have sustained injuries, many are critical. A further eight are still missing. Three have been discharged from hospital overnight. The scale of this tragedy is devastating. Police and Defense Force personnel have undertaken a number of aerial reconnaissance flights over the island since the eruption. However, no signs of life have been detected. In the immediate aftermath of the eruption, a number of helicopter pilots made the conscious decision to fly to the island to try to rescue people."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"Our hearts go out to the families of those who are injured, missing or deceased. Among those injured or missing are people from Australia, the United States, the UK, China, Germany, Malaysia and well as New Zealand. To those who have lost or are missing family and friends, we share in your grief and sorrow and we are devastated."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"The New Zealand police are quite rightly focused on the recovery operation, supported by Fire and Emergency New Zealand. Police are working urgently to confirm the exact number and identity of those who are unaccounted for, so that their families and loved ones have the certainty that they need. Police have also activated their missing persons family liaison team to work with the families of missing or injured missing people."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"I want to acknowledge the extraordinary efforts of health professionals who are working across the country, and I mean across the country, to prioritise support to those injured. In some cases, this has meant people have been moved around the country to ensure that they have the best expert care. That means they are in Middlemore, Waikato, Christchurch, Auckland, The Hut and Tauranga."
++BLACK FRAMES++
5. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"The New Zealand Defence Force has deployed helicopters, drones and observational equipment to further assess the environment. The HMNZ Wellington is also in the area. We know there is much work to be done over the coming days and weeks. We know, too, there will be bigger questions in relation to this event. These questions must be asked, and they must be answered."
++BLACK FRAMES++
6. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"There is no limit to New Zealand's capacity to mobilise, to respond, to care and embrace those impacted by tragedy. We are a nation full of ordinary people who do extraordinary things."
++BLACK FRAMES++
7. SOUNDBITE (English) Jacinda Ardern, Prime Minister of New Zealand:
"I say to those who have lost and grieve, you are forever linked to our nation and we will hold you close."
8. Wide of parliament
STORYLINE:
New Zealand's prime minister Jacinda Ardern updated parliament Tuesday after the volcano disaster on White Island.
She told lawmakers that the death toll stood at five, with a further eight people missing.
31 people were injured, many of them critically, she added.
The nation was "devastated", Ardern said.
"To those who have lost or are missing family and friends, we share in your grief and sorrow," she said.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.