ETV Bharat / business

వాట్సాప్​ రికార్డు: ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు - వాట్సాప్​ లేటెస్ట్​ న్యూస్​

వినియోగదారుల సంఖ్యలో వాట్సాప్ మరో రికార్డు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగించే వారి సంఖ్య 2 బిలియన్లకు చేరింది.

whatsapp now has 2billion users globally
ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు
author img

By

Published : Feb 13, 2020, 6:51 AM IST

Updated : Mar 1, 2020, 4:06 AM IST

సంక్షిప్త సందేశ దిగ్గజం వాట్సాప్ మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది (200 కోట్ల మంది) వాట్సాప్​ను వినియోగిస్తున్నారు.

2018 ఫిబ్రవరిలో వాట్సాప్ వాడే నెలవారీ యూజర్ల సంఖ్య 1.5 బిలియన్లు (150 కోట్లు)గా ఉన్నట్లు మాతృ సంస్థ ఫేస్​బుక్ సీఈఓ మార్క్ జూకర్​బర్గ్​ తెలిపారు. అత్యధికంగా భారత్​లో 400 మిలియన్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అ తర్వాత రెండేళ్లకే మరో ఆర బిలియన్ మంది యూజర్లు వాట్సాప్​ వినియోగించే జాబితాలో చేరడం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారుల సంఖ్య 200 కోట్లు దాటినట్లు తెలిపింది. వాట్సాప్ ఎంత భద్రంగా ఉందో ఈ సంఖ్య చెప్పకనే చెబుతుందని జూకర్​బర్గ్​ వెల్లడించారు.

ఇదీ చూడండి:ఈ 15 రోజుల్లో ఫాస్టాగ్​ ఉచితంగానే పొందొచ్చు

Last Updated : Mar 1, 2020, 4:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.