ETV Bharat / business

టెలికాం ఆపరేటర్ల 'ట్రింగ్​ ట్రింగ్​ యుద్ధం' వెనుక కథ ఇది!

జియోకు దీటుగా కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గిస్తూ ఎయిర్​టెల్, వొడాఫోన్ సంస్థలు ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. అంతకు ముందే జియో ఇతర నెట్​వర్క్​లకు చేసే కాల్స్​పై రింగ్​టైమ్​ను 20 సెకన్లకు తగ్గించి.. తర్వాత 25 సెకన్లకు పెంచింది. ఇంతకీ రింగ్​ సమయం తగ్గిస్తే ఏమవుతుంది? ఎవరికి లాభం?

రింగ్​ టైమ్ వార్​
author img

By

Published : Oct 3, 2019, 1:51 PM IST

Updated : Oct 14, 2019, 12:45 AM IST

టెలికాం సంస్థల మధ్య టారిఫ్​ యుద్ధం కాస్త తగ్గి.. ఇప్పుడు రింగ్​టైమ్ యుద్ధం తెరపైకి వచ్చింది. డేటా పోటీకి తెరలేపిన జియోనే.. ఈ రింగ్​ టైమ్ యుద్ధానికి ఆజ్యం పోసినట్లు తెలుస్తోంది.

అసలేంటి ఈ రింగ్​ టైమ్ యుద్ధం..

దేశంలోని ప్రధాన టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలు తమ వినియోగదారులు చేసే కాల్స్​పై రింగింగ్​ సమయాన్ని 30-45 సెకన్ల నుంచి ఏకంగా 25 సెకన్లకు తగ్గిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. రిలయన్స్​ జియో తమ కాల్స్​కు రింగ్​టైమ్​ను 25 సెకన్లకు తగ్గించడమే ఇందుకు ప్రధాన కారణమని ఈ రెండు సంస్థలు వాదిస్తున్నాయి.

ఎయిర్​టెల్​ దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అనుసరిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా కొన్ని సర్కిళ్లలో మాత్రమే రింగ్​ టైమ్​ తగ్గించింది.

రింగ్ సమయం తగ్గిస్తే ఎవరికి లాభం...?

రెండు వేరు వేరు నెట్​వర్క్​ల మధ్య ఫోన్​కాల్స్​ మాట్లాడాలంటే కాల్​ చేసిన నెట్​వర్క్​.. కాల్​ రిసీవ్​ చేసుకున్న నెట్​వర్క్​కు​ ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీ(ఐయూసీ) చెల్లించాల్సి ఉంటుంది. రింగింగ్ సమయాన్ని తగ్గిస్తే.. వినియోగదారుడు ఆన్సర్​ చేసేలోపే కాల్​ కట్​ అవుతుంది. అప్పుడు వేరే నెట్​వర్క్​ నుంచి కాల్స్ వచ్చేలా చేసుకోవచ్చని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితి ఇది..

ప్రస్తుతం ఐయూసీ ఛార్జీల వల్ల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ అధిక ఆదాయం గడిస్తున్నాయి. అధికంగా ఐయూసీ చెల్లిస్తున్నది జియో. ఈ కారణంగా జియో రింగ్‌ సమయం తగ్గించిందని.. ఫలితంగా మిస్డ్‌ కాల్స్‌ ఎక్కువగా నమోదై అవతలి వ్యక్తి తిరిగి జియో నెట్‌వర్క్‌కు కాల్‌ చేయాల్సి వస్తుందని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌లు ఆరోపిస్తున్నాయి.

ఈ విషయంపైనే టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​'ను సంప్రదించింది ఎయిర్​టెల్. తమ నెట్​వర్క్​కు వచ్చే కాల్స్​కు జియో కేవలం 20-25 సెకన్ల రింగ్​టైమ్​ను మాత్రమే కేటాయిస్తోందని ఫిర్యాదు చేసింది. దీని ద్వారా ఎక్కువ కాల్స్ ఇతర నెట్​వర్క్​ల నుంచి రిసీవ్​ చేసుకోవచ్చని జియో భావిస్తున్నట్లు పేర్కొంది.

ఈ విషయంపై స్పందించి జియో.. ఎయిర్​టెల్​ వాదనను తోసిపుచ్చింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం 15-20సెకన్లు రింగ్‌ సమయం ఉంటే చాలని వాదిస్తోంది.

ఈ వాదనలపై.. జోక్యం చేసుకున్న 'ట్రాయ్​' రింగ్‌ టైమ్‌పై నెట్‌వర్క్‌ ఆపరేటర్లంతా ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. దీనిపై త్వరలోనే టెలికాం ఆపరేటర్లందరితో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: మెక్రోసాఫ్ట్​ నుంచి రెండు తెరల మడతఫోన్!

RESTRICTION SUMMARY: PART MUST CREDIT 'AP/FRONTLINE PBS'
SHOTLIST:
++NOTE: SOME SHOTS BLURRED TO PROTECT IDENTITIES OF MINORS++
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
San Benito, Texas - 29 August 2019
1. Children playing on playground at shelter
2. SOUNDBITE (English) Melissa Aguilar, Comprehensive Health Services Inc.:
"My staff said it earlier today and she said it best, that the children are borrowed. They're borrowed for, for our purpose, right? So a lot of times, when something is borrowed, you take care of them better than you would something that is your own, so we want the children to leave here and say that they had a great experience."
3. Various of CHS staff member holding child
4. SOUNDBITE (English) Melissa Aguilar, Comprehensive Health Services Inc.:
"There is a profit, there is a price incentive, but it's not a detention incentive. The question about, is there incentive to detain children? Absolutely not."
5. Various of CHS staff members playing with children
6. SOUNDBITE (English) Melissa Aguilar, Comprehensive Health Services Inc.:
"We focus on (children) 0-17, so we have mothers in care, we have the capacity to service pregnant teenagers and they can also care for their babies here."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
7. Wide exterior of Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Coalinga, California - 26 June 2019
8. SOUNDBITE (Spanish) Teenage girl who was held at Homestead, unnamed: ++FACE OF GIRL HIDDEN TO PROTECT IDENTITY++
"There were so many kids, so many rules and every day was the same routine."
9. SOUNDBITE (Spanish) Teenage girl who was held at Homestead, unnamed: ++FACE OF GIRL HIDDEN TO PROTECT IDENTITY++
"I felt so... alone."
10. SOUNDBITE (Spanish) Teenage girl who was held at Homestead: ++FACE OF GIRL HIDDEN TO PROTECT IDENTITY++
"Well, it was kind of like a camp, but it was also like prison because I felt trapped. I felt frustrated and desperate."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
11. Wide of children on field outside Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Houston - 5 September 2019
12. SOUNDBITE (English) Chief Art Acevedo, Houston Police Dept.:
"We feel very strongly - me and my colleagues - that people should not profiteer, nor profit from a policy that is immoral, that is un-American and ultimately that I think history will judge those that have been promoting it very harshly."
POOL - AP CLIENTS ONLY
Bedminster, New Jersey - 20 November 2016
13. Mid of President Donald Trump and John Kelly shaking hands, going inside
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Houston - 5 September 2019
14. SOUNDBITE (English) Chief Art Acevedo, Houston Police Dept.:
"General John Kelly was, if not the architect, a very strong proponent of the child separation policy in this country and when you see shortly after his departure from the administration news reports of this man on a golf cart, riding around in one of these facilities and on the board, reportedly, of one of these companies. That doesn't pass the smell test. It doesn't pass the swamp test."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
15. Tracking shot, exterior of Homestead shelter
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Houston - 5 September 2019
16. SOUNDBITE (English) Chief Art Acevedo, Houston Police Dept.:
"The 'deterrent effect'... well, you know what, no, no, is it the deterrent effect or is it the money effect? I mean, what came first, the deterrence or the money? What's really the motivator, the deterrence or the dollar?"
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
17. Mid exterior of Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Coalinga, California - 26 June 2019
18. SOUNDBITE (Spanish) Teenage girl who was held at Homestead, unnamed, speaking about what would happen if children tried to open windows in the Homestead facility: ++FACE OF GIRL HIDDEN TO PROTECT IDENTITY++
"The alarms would go off. The windows had alarms."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
19. Wide exterior tracking shot of Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Coalinga, California - 26 June 2019
20. SOUNDBITE (Spanish) Teenage girl who was held at Homestead, unnamed: ++FACE OF GIRL HIDDEN TO PROTECT IDENTITY++
"If you tried to open them (the windows), the security of police - I don't know who - would come right away."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
21. Wide exterior tracking shot of Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
San Benito, Texas - 29 August 2019
22. SOUNDBITE (English) Melissa Aguilar, Comprehensive Health Services Inc.:
"Alarms on doors, alarms on windows, alarms in general passage ways, those are all things that are in place for protection."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Homestead, Florida - 22 June 2019
23. Mid of children on field at Homestead facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Lake Worth, Florida - 24 September 2019
24. SOUNDBITE (English) Jonathan Hayes, Office of Refugee Resettlement, US Dept. of Health and Human Services:
"I don't think you would consider this detention. Our children are being sheltered and cared for as we seek to find them a very safe home, most often with very close family, again, as they wait on their immigration proceedings to go through court."
25. SOUNDBITE (English) Garance Burke, Associated Press:
"They are making profits from holding children, as opposed to grantees who are getting the same amount of money over time to continue along with their operations - they have a profit-seeking motive at CHS. How does that sit with you, morally?"
26. SOUNDBITE (English) Jonathan Hayes, Office of Refugee Resettlement, US Dept. of Health and Human Services:
"It's not something that sits with me morally as a problem, again, provided they meet the same requirements, they follow the same ORR policies, procedures, which they are required to do. And again, it's, you know, they're not getting any additional money, other than the normal grant or contract that would be received. We're not paying them more just because they're for profit. I think that's probably maybe the underlying presuppositional assumption that I just think is false."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
San Benito, Texas - 29 August 2019
27. Wide exterior of CHS facility
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
Baltimore, Maryland - 27 August 2019
28. SOUNDBITE (English) Andrew Lorenzen-Strait, Lutheran Immigration and Refugee Service, Former DHS Immigration & Customs Enforcement Official:
"The concerns are profiteering off of families and kids and adults - I think people are just concerned that this migrant flow and the care and custody of these kids and adults is just like anything else - business. And it's not like anything else. This isn't a business."
AP/FRONTLINE PBS - MUST CREDIT AP/FRONTLINE PBS
San Benito, Texas - 29 August 2019
29. Various of children and teens eating inside cafeteria
STORYLINE:
Sheltering migrant children has become a growing business for the Florida-based Comprehensive Health Services, Inc., a private, for-profit company paid by the U.S. government.  
More than 50 infants, toddlers and teens were closely watched on a recent day inside the clean, bright shelter surrounded by chain link fences until staff could find their family members.
A joint investigation by The Associated Press and FRONTLINE has found that the Trump administration is actively shifting the caretaking of migrant children from mostly religious-based nonprofits toward the private sector.
So far, the only private company caring for migrant children is CHS, owned by beltway contractor Caliburn International Corp. In June, the company held more than 20% of all migrant children in government custody. And even as the number of children has declined, the company's federal funding for their care has continued to flow. CHS's staff includes about 2,000 people at Homestead, a large Florida facility that at its peak held about 2,400 migrant teens. Taxpayers continue to pay for the staffing, even though since August, there have been no children there.
Trump administration officials say CHS is keeping the Florida shelter on standby and that they're focused on the quality of care contractors can provide, not about who profits from the work.
Former White House Chief of Staff John Kelly joined Caliburn's board this spring after stepping down after decades of government service; he joined the Trump administration as Secretary of Homeland Security, where he backed the idea of taking children from their parents at the border, saying it would discourage people from trying to immigrate or seek asylum.
Critics say this means Kelly now stands to financially benefit from a policy he helped create.
EDITOR'S Note: This story is part of an ongoing joint investigation between The Associated Press and the PBS series FRONTLINE on the treatment of migrant children, which includes an upcoming film.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 14, 2019, 12:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.