ETV Bharat / business

ఐఎంఎఫ్ వృద్ధి లెక్కలతో స్వల్ప నష్టాలు

స్టాక్​ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి విడుదల చేసిన నివేదికే ఇందుకు కారణం.

స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Apr 10, 2019, 9:54 AM IST

Updated : Apr 10, 2019, 10:57 AM IST

ప్రపంచ వృద్ధిపై అనుమానాల మధ్య దేశీయ స్టాక్​మార్కెట్లు స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెనెక్స్ ప్రస్తుతం 15 పాయింట్లు కోల్పోయి 38,925 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 11,669 వద్ద ట్రేడవుతోంది.

ఇవీ కారణాలు

2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది.

ఈ లెక్కలు మదుపర్ల సెంటిమెంట్​ను దెబ్బతీశాయి. ఆర్థిక, సాంకేతిక రంగాల వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్ ప్రభావం కూడా స్టాక్ మార్కెట్లలో నష్టాలకు కారణమే.

సెన్సెక్స్​లో కోల్​ ఇండియా, ఓఎన్​జీసీ, టాటా స్టీల్​, ఎం అండ్​ ఎం, హెచ్​యూఎల్​, టాటా మోటార్స్​ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

టీసీఎస్​, హీరో మోటార్స్, హెచ్​డీఎఫ్​సీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు, మారుతీ, ఐటీసీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 10 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0130: Hong Kong Court Arrivals AP Clients Only 4205237
HKong democracy activists arrive for sentencing
AP-APTN-0055: Israel Netanyahu AP Clients Only 4205234
Netanyahu claims victory in Israeli election
AP-APTN-0050: El Salvador Governor Newsom NO ACCESS EL SALVADOR 4205236
Governor wants to connect California and El Salvador
AP-APTN-0002: US Senate MLK Letter AP Clients Only 4205233
MLK's Birmingham Jail letter read on Senate floor
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 10, 2019, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.