ETV Bharat / business

వీడని అనిశ్చితి- ఒడుదొడుకుల్లో మార్కెట్లు

కరోనా భయం వెంటాడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 40 వేల 385 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 11 వేల 835 వద్ద కొనసాగుతోంది.

author img

By

Published : Feb 25, 2020, 10:02 AM IST

Updated : Mar 2, 2020, 12:15 PM IST

STOCK MARKET NEWS
నేటి స్టాక్ మార్కెట్లు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అంచనాల మధ్య మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో.. ప్రస్తుతం 40,380 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11,835 పాయింట్ల వద్ద ఫ్లాట్​గా కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

హెచ్​యూఎల్​, టాటా స్టీల్, ఓఎన్​జీసీ, ఏషియన్​ పెయింట్స్, ఎం&ఎం, ఐటీసీ, భారతీ ఎయిర్​టెల్​, టీసీఎస్​, ఇన్ఫోసిస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

హెచ్​సీఎల్​టెక్​, టెక్ మహీంద్రా, సన్​ఫార్మా, టైటాన్​, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి: ఆతిథ్యం అదిరింది... మరి ఒప్పందాల సంగతో..?

Last Updated : Mar 2, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.