ETV Bharat / business

'3 వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్లు రవాణా'

స్పైస్​జెట్​ సరకు రవాణా విభాగం స్పైస్​ఎక్స్​ప్రెస్.. మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​​, కొవిడ్ ఔషధాలను సరఫరా చేసినట్లు ప్రకటించింది.

SpiceXpress
స్పైస్​ఎక్స్​ప్రెస్
author img

By

Published : May 14, 2021, 5:10 PM IST

కరోనా సెకండ్​వేవ్​పై ధైర్యంగా పోరాడుతున్న భారత్​కు స్పైస్​జెట్​ సరకు రవాణా విభాగం స్పైస్​ఎక్స్​ప్రెస్ ద్వారా విదేశాల నుంచి మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​​, కరోనా ఔషధాలను రవాణా చేసినట్లు ఆ సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

" స్పైస్​ఎక్స్​ప్రెస్.. మూడు వారాల్లో 55వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​ను రవాణా చేసింది. వాటిలో 51వేల ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​ను అమెరికా, సింగపూర్​ నుంచి సరఫరా చేశాం. మరో 4,660 కాన్సన్​ట్రేటర్స్​ను చైనా నుంచి రవాణా చేశాం."

-- స్పైస్​జెట్​ సంస్థ

దేశంలో కరోనా రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 3,43,144 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీంతో భారత్​లో మొత్తం వైరస్​ కేసుల సంఖ్య 2 కోట్ల 40లక్షలు దాటింది.

ఇదీ చదవండి : 'రాష్ట్రాలకు అతి త్వరలో 1.92 కోట్ల టీకాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.