ETV Bharat / business

ప్రీమియం స్మార్ట్​ ఫోన్లలో అగ్రగామిగా శామ్​సంగ్​ - భారత మార్కెట్​ అగ్రగామి

స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో మరోసారి సత్తా చాటింది శామ్​సంగ్​. గెలాక్సీ ఎస్ సిరీస్​ ఫోన్లు అందించిన ప్రోత్సాహంతో మార్చి నెలకు గాను 77 శాతం మార్కెట్​ వాటాను సొంతం చేసుకుంది.

శామ్​సంగ్​
author img

By

Published : May 7, 2019, 6:05 PM IST

ప్రీమియం స్మార్ట్​ ఫోన్ల అమ్మకాల్లో ఎలక్ట్రానిక్​ దిగ్గజం శామ్​సంగ్ అగ్రగామిగా నిలిచింది. ఎస్​ 10 సీరీస్ అందించిన విజయంతో ఈ ఏడాది తొలి త్రైమాసికానికి ఈ ఘనతను సాధించింది శామ్​సంగ్​. మూడు నెలల కాలానికి గానూ 65.9 శాతం మార్కెట్​ వాటాను సొంతం చేసుకుంది.

మార్చిలో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఏకంగా 77 శాతం​ మార్కెట్ వాటాను దక్కించుకున్నట్లు శామ్​సంగ్​ ఇండియా స్మార్ట్​ఫోన్​ వ్యాపారాల డైరెక్టర్​ ఆదిత్య బబ్బర్​ తెలిపారు.

దక్షిణ కొరియాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్​ దిగ్గజం.. సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గెలాక్సీ ఎస్​ సీరీస్​లో ఎస్​10 ప్లస్​, ఎస్​10, ఎస్10ఈ మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మూడు స్మార్ట్ ఫోన్లు భారత్​లోనే తయారవుతుండటం విశేషం.

West Midnapore (WB), May 07 (ANI): While addressing a public meeting in West Bengal's West Midnapore, Bharatiya Janata Party (BJP) president Amit Shah said, "Mamata Didi said that she doesn't consider Modi ji as a Prime Minister. According to the Constitution, whosoever people of the country elect is the PM. Nothing will happen if you do not believe in it, prepare for 5 years more, Modi ji is going to be the prime minister once again."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.