ETV Bharat / business

మారుతి, రాయల్​ ఎన్​ఫీల్డ్ నుంచి కొత్త మోడళ్లు - వ్యపార వార్తలు

భారత్​ స్టేజ్​-6 ఉద్గార నియమాలకు అనుగుణంగా దేశీయ వాహన సంస్థలు తమ మోడళ్లను నవీకరించే ప్రక్రియను వేగవంతం చేశాయి. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ, రాయల్​ ఎన్​ఫీల్డ్​ సంస్థలు బీఎస్​-6 వేరియంట్​ మోడళ్లను నేడు మార్కెట్లోకి విడుదల చేశాయి.

BS VI
బీఎస్​-6
author img

By

Published : Jan 20, 2020, 7:38 PM IST

Updated : Feb 17, 2020, 6:34 PM IST

దేశంలో విక్రయించే అన్ని రకాల వాహనాలకు భారత్​ స్టేజ్ (బీఎస్)-​ 6 ఉద్గార నియమాలను ఈ ఏడాది ఏప్రిల్​ 1 నుంచి తప్పనిసరి చేసిన నేపథ్యంలో.. వాహన తయారీ సంస్థలు అందుకు అనుగణంగా చర్యలు చేపడుతున్నాయి. బీఎస్​-6 వేరియంట్లకు తమ పాత మోడళ్లను నవీకరిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ, మోటార్​ బైక్​ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త మోడళ్లను నేడు మార్కెట్లోకి విడుదల చేశాయి.

మారుతీ సుజుకీ సెలేరియో..

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ) నేడు భారత విపణిలోకి సెలేరియో హ్యాచ్​బ్యాక్​ మోడల్​ను.. బీఎస్​-6 వేరియంట్​లో విడుదల చేసింది. సెలేరియో బీఎస్​-6 పెట్రోల్ ఇంజిన్​ వేరియంట్​ ధరను (ఎక్స్​షోరూం) రూ.4.41 లక్షల నుంచి రూ.5.72 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

celerio
సెలేరియో

సాహసాల బైక్​ 'హిమాలయన్​'

ప్రముఖ మోటార్​​ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్​.. బీఎస్​-6 ఉద్గార నియమాలను పాటించే హిమాలయన్​ బైక్​ నేడు మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ మోడల్ ప్రారంభ ధర (ఎక్స్​షోరూం) రూ.1.86 లక్షలుగా నిర్ణయించింది సంస్థ.

హిమాలయన్​ బీఎస్​6 వేరియంట్​ బైక్​.. దేశంలోని అన్ని డీలర్​షిప్​ స్టోర్లలో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది.

Himalyan
హిమాలయన్​

ఇదీ చూడండి:అమెజాన్ డెలివరీలకు..10 వేల ఎలక్ట్రిక్ వాహనాలు!

AP Video Delivery Log - 1000 GMT News
Monday, 20 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0951: UK Africa Family Photo AP Clients Only 4250145
UK hosts African leaders at investment summit
AP-APTN-0939: China MOFA Huawei AP Clients Only 4250144
China urges release of Huawei executive in Canada
AP-APTN-0934: SKorea US Ambassador AP Clients Only 4250143
US Seoul amb criticised in SKorea for comments
AP-APTN-0924: Japan Abe SKorea No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit `TV Tokyo` if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4250141
Abe: SKorea Japan's 'most important neighbour'
AP-APTN-0922: Thailand Smog Part no access Thailand 4250136
Toxic smog smothers Thai cities over past week
AP-APTN-0919: China MOFA Briefing AP Clients Only 4250137
DAILY MOFA BRIEFING
AP-APTN-0917: Australia Hail Storm 2 No access Australia 4250140
Hail storms sweep across eastern Australia
AP-APTN-0908: Nepal Avalanche AP Clients Only 4250139
Search for 7 in Nepal after avalanche hits trail
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 17, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.