చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ సంస్థ రెడ్మీ తన నోట్ శ్రేణిలో రెండు కొత్త మొబైళ్లను భారత్లో విడుదల చేసింది. రెడ్మీ నోట్ 9 ప్రో, నోట్ 9 ప్రో మ్యాక్స్.. ఎంఐ.కామ్తో పాటు అమెజాన్ నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది.
-
📢 #RedmiNote9ProMax & #RedmiNote9Pro are going on sale today at 12 noon on https://t.co/cwYEXeds6Y & @amazonIN. 😎
— Redmi India (@RedmiIndia) May 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
⚡ SPECIAL OFFER: Get ₹1000 off with @ICICIBank Credit Cards & EMI transactions for #RedmiNote9ProMax. 💰
RT if you're getting one! 😎 #ILoveRedmiNote pic.twitter.com/NxVBTXtXSD
">📢 #RedmiNote9ProMax & #RedmiNote9Pro are going on sale today at 12 noon on https://t.co/cwYEXeds6Y & @amazonIN. 😎
— Redmi India (@RedmiIndia) May 12, 2020
⚡ SPECIAL OFFER: Get ₹1000 off with @ICICIBank Credit Cards & EMI transactions for #RedmiNote9ProMax. 💰
RT if you're getting one! 😎 #ILoveRedmiNote pic.twitter.com/NxVBTXtXSD📢 #RedmiNote9ProMax & #RedmiNote9Pro are going on sale today at 12 noon on https://t.co/cwYEXeds6Y & @amazonIN. 😎
— Redmi India (@RedmiIndia) May 12, 2020
⚡ SPECIAL OFFER: Get ₹1000 off with @ICICIBank Credit Cards & EMI transactions for #RedmiNote9ProMax. 💰
RT if you're getting one! 😎 #ILoveRedmiNote pic.twitter.com/NxVBTXtXSD
ప్రత్యేకతలు..
- నాలుగు వెనుక కెమెరాలు (64 ఎంపీ)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4కె వీడియో సపోర్ట్, స్లో మోషన్ సెల్ఫీ, మ్యాక్రో, నైట్ మోడ్స్, సినిమేటిక్ పార్ట్రైట్ సదుపాయం
- 720జీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ (2.3గిగాహెట్జ్)
- 2x2 ఎంఐఎంఓ వైఫై
- అడ్రెనో 618 గేమింగ్ గ్రాఫిక్స్
ప్రారంభ ధర
- రెడ్మీ నోట్ 9 ప్రో రూ.13,999
- రెడ్మీ నోట్9 ప్రో మ్యాక్స్ రూ.16,999
ఈ ఫోన్ల కొనుగోలుపై రెడ్మీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది.