ETV Bharat / business

బ్యాంకులపై ఫిర్యాదు ఇక నేరుగా ఆర్బీఐకే - రిజర్వ బ్యాంకు

బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల పని తీరును మెరుగుపరిచేందుకు ఆర్బీఐ నూతన సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఆర్బీఐ వెబ్​సైట్​లో ఫిర్యాదుల నిర్వాహణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

బ్యాంకులపై ఫిర్యాదుకు నూతన వ్యవస్థ
author img

By

Published : Jun 25, 2019, 6:01 AM IST

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్​బీఎఫ్​సీ)పై ఫిర్యాదుల దాఖలుకు రిజర్వు బ్యాంకు తన వెబ్​సైట్​లో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీల పని తీరును మెరుగుపరిచేందుకు ఈ ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ(సీఎమ్​ఎస్​)ను తీసుకొచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది.

దీని ద్వారా ఆర్బీఐ పరిధిలో ఉన్న అన్ని బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత కార్యాలయాలు ఫిర్యాదులు స్వీకరించి.. సమస్యలను పరిష్కరిస్తాయని వెల్లడించింది.

ఈ సదుపాయం కంప్యూటర్​, చరవాణిలో అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఐవీఆర్​ ద్వారా ఫిర్యాదుల స్టేటస్​ను తెలుసుకునే సదుపాయాన్ని త్వరలోనే తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది.

ఇదీ చూడండి: టాబ్లెట్​లు వీడి.. లాప్​టాప్​లపైనే దృష్టి

RESTRICTIONS: Cleared worldwide for broadcast, digital and social use. Maximum use 90 seconds (per press conference/training session). Use within 48 hours. No archive. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roazhon Park, Rennes, France. 24th June 2019.
++++SHOTLIST AND FURTHER INFORMATION TO FOLLOW++++
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: SNTV
DURATION: 02:48
STORYLINE:
Japan looked ahead on Monday to their round of 16 match against the Netherlands at the Women's World Cup, knowing they must improve on their Group D performances where they managed just one victory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.