ETV Bharat / business

నోకియా స్మార్ట్​టీవీల విక్రయాలు ఫ్లిప్​కార్ట్​లో!

భారత మార్కెట్లోకి స్మార్ట్​టీవీని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది నోకియా. టీవీల విక్రయాల కోసం ఫ్లిప్​కార్ట్​తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. త్వరలోనే వీటి విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశముంది. మోటరోలాతోనూ ఇదే విధమైన ఒప్పదాన్ని కుదుర్చుకుంది ఫ్లిప్​కార్ట్.. అయితే వాటి విక్రయాలకు సంబంధించి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

author img

By

Published : Nov 7, 2019, 5:45 AM IST

Updated : Nov 7, 2019, 7:22 AM IST

నోకియా స్మార్ట్​టీవీల విక్రయాలు ఫ్లిప్​కార్ట్​లో!

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా.. భారత్​లో స్మార్ట్​టీవీని ఆవిష్కరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే మోటరోలా సంస్థ ఈ విధమైన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.

ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో దేశీయంగా తయారైన స్మార్ట్‌ టీవీలను ఈ బ్రాండ్‌పై త్వరలో విక్రయించనుంది ఫ్లిప్​కార్ట్. ఈ స్మార్ట్‌ టీవీల్లో జేబీఎల్‌ సంస్థకు చెందిన స్పీకర్లు వాడుతుండడం ప్రత్యేకత అని ఫ్లిప్‌కార్ట్‌ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జేబీఎల్‌ సౌండ్‌ సిస్టంతో మరింత నాణ్యమైన ధ్వని అనుభూతి కలుగుతుందని పేర్కొంది.

'దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి భారత్‌లో నోకియా బ్రాండ్‌తో స్మార్ట్‌ టీవీలు ప్రవేశపెట్టనున్నాం. నాణ్యతకు, నమ్మకానికి చిరునామాగా ఉన్న నోకియాకు ఇది చారిత్రక అధ్యాయం అవుతుంది. భారతీయుల టెక్‌ అవసరాలు, అభిరుచులు తెలిసిన ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు కట్టడం వల్ల మా ఉత్పత్తులు జనాదరణ పొందుతాయని ఆశిస్తున్నాం.' అని నోకియా బ్రాండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అయిన విపుల్‌ మెహ్రోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

"నోకియాతో కలిసి పని చేయడం వల్ల మా సంస్థ ద్వారా భారత వినియోగదారులకు అందించే ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల నాణ్యత, టెక్నాలజీ మరింత విస్తరించినట్లవుతుంది. ఈ సంస్థతో కలిసి పని చేయడం పట్ల ఉత్సాహంగా ఉన్నాం. 200 మిలియన్ల మంది కొత్త వినియోగదారులను ఈ-కామర్స్‌ తమ వైపు తిప్పుకొనే లక్ష్యంగా మేం కొత్త వస్తువులను ప్రవేశపెడుతున్నాం."

- ఆదర్శ్‌ మేనన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫర్నీచర్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌.

ఇదీ చూడండి: నయా ఫీచర్: ఫేస్​బుక్​లో ఇక వార్తలకూ ఓ ప్రత్యేక స్థానం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
++NO CUTAWAYS AVAILABLE - SOUNDBITES SEPARATED BY BLACK++
UK POOL - AP CLIENTS ONLY
Birmingham - 6 November 2019
1. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
2. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
3. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
4. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
5. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
6. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
7. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
8. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
9. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
10. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
11. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++BLACK++
12. SOUNDBITE (English) Boris Johnson, UK Prime Minister
++TRANSCRIPT TO FOLLOW++
++ENDS ON ZOOM OUT++
STORYLINE:
UK Prime Minister Boris Johnson on Wednesday launched the Conservative Party's election campaign in Birmingham.
Addressing party supporters, he stressed he had never been in favour of early elections, but said the government had had "no choice".
Members of parliament had become incapable of functioning "like an anaconda which had swallowed a tapir", and "just refused to get Brexit done".
He said his deal with the European Union was "ready to go", again comparing it to a microwave meal.
"Whack it in the microwave, gas mark... I'm not very good at cooking... gas mark four... prick the lid. Put it in, and then we can get on... we can put this deal through parliament," the prime minister said.
During his speech, Johnson also repeatedly hit out at his challenger, opposition Labour Party leader Jeremy Corbyn.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 7, 2019, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.