దేశంలో అత్యంత శ్రీమంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 36.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితా 2020లో అగ్రస్థానంలో నిలిచారు. అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డీ-మార్ట్) అధిపతి రాధాకిషన్ దమానీ రెండో స్థానంలో నిలిచారు.
మార్చి 18 నాటికి ఉన్న సంపద ఆధారంగా ఈ జాబితా రూపొందించింది ఫోర్బ్స్.
భారత్లో సంపన్నులు..
ప్రపంచ కుబేరులు