ETV Bharat / business

బీమా దిగ్గజం 'ఎల్​ఐసీ' ఐపీఓ ఎప్పుడో తెలుసా?

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎస్​ఐసీ.. ఐపీఓపై కీలక ప్రకటన చేశారు ఆర్థిక కార్యదర్శి రాజీవ్​ కుమార్. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ఎల్​ఐసీ లిస్టింగ్ ​ఉండొచ్చని తెలిపారు.

LIC
ఎస్​ఐసీ ఐపీఓ
author img

By

Published : Feb 2, 2020, 3:23 PM IST

Updated : Feb 28, 2020, 9:40 PM IST

జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్​ఐసీ) ఇనీషియల్ పబ్లిక్​ ఆఫర్​(ఐపీఓ) వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో ఉండొచ్చని ఆర్థిక కార్యదర్శి రాజీవ్​ కుమార్ తెలిపారు.

పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రసంగంలో ఎల్​ఐసీలో వాటాను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ ద్వారా విక్రయించున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

ఐపీఓ కోసం ఎల్​ఐసీలో పలు మార్పులు అవసరమవుతాయని రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ఆర్థిక మంత్రిత్వశాఖతో చర్చలు జరపనున్నట్లు వెల్లడించారు. లిస్టింగ్​ కోసం ప్రస్తుతమున్న విధానాన్నే పాటిస్తామని పేర్కొన్నారు.

ఐపీఓ ద్వారా ఎంత మొత్తంలో ఎల్​ఐసీ వాటా విక్రయించనున్నారన్న ప్రశ్నకు.. 10 శాతం వరకు ఉండొచ్చని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు రాజీవ్ కుమార్​.

ప్రభుత్వ లక్ష్యాలు ఇలా..

రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ ఐపీఓ, ఐడీబీఐ బ్యాంక్​లో వాటా తగ్గించుకోవడం ద్వారా రూ.90,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. 2020-21లో మొత్తం రూ.2.10 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆర్జించాలని కేంద్రం యోచిస్తోంది.

ఎల్​ఐసీలో ప్రభుత్వ వాటా ప్రస్తుతం 100 శాతం, ఐడీబీఐలో 46.5 శాతం (దాదాపు)గా ఉంది.

ఇదీ చూడండి: 6 రోజుల్లో 7 కంపెనీల నష్టం రూ.1.89 లక్షల కోట్లు

AP TELEVISION 0400GMT OUTLOOK FOR 2 FEBRUARY 2020
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
IRAQ POLITICS REACTION - Mixed reaction to new Iraqi PM's pledges. STORY NUMBER 4252437
SYRIA FIGHTING - Syrian government forces attack in Aleppo area. STORY NUMBER 4252439
US SANDERS - Democrat Sanders lashes out at Trump. STORY NUMBER 4252444
ECUADOR TORTOISES - Descendants of extinct Galapagos tortoises found. STORY NUMBER 4252427
---------------------------
TOP STORIES
WORLD VIRUS
China's death toll from a new virus increased to 304 on Sunday amid warnings from the World Health Organization that other countries need to be prepared in the event the disease spreads among their populations.
:: Covering and accessing developments
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
PHILIPPINES VIRUS - The Philippines has reported the first death related to a new virus outside of China
:: Edit expected by 05G
CHINA VIRUS BRIEFING - China National Health Commission holds daily presser with the latest updates regarding the outbreak of a new virus.
::0700G - Presser. Covering live, edit to follow
CHINA VIRUS EVACUATIONS - Possible more evacuations of foreign nationals from Wuhan
::Details TBC
INDONESIA VIRUS – A chartered flight that picked up about 250 Indonesians from Wuhan is expected to arrive in Ranai airport in Natuna island, Indonesia, where they will be quarantined for 14 days.
:: Accessing live, edit to follow
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
LEBANON US PROTEST - Covering protest planned near U.S. Embassy against the White House Mideast plan to resolve Israeli-Palestinian conflict.
IRAN CABINET - President, government spokesman may speak following cabinet meeting.
MIDEAST CABINET - Netanyahu remarks at beginning of cabinet meeting.
::Covering live.
SYRIA FIGHTING - Monitoring bombing, displacement in the northwest amid new government advances.
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
KENYA LOCUSTS - Continuing coverage of the worst locust outbreak that parts of East Africa have seen in 70 years. The UN warns outbreak threatens to worsen an already poor hunger situation for millions of people in Kenya, Ethiopia, Somalia and elsewhere. AP's journalists are covering locust control efforts in Isiolo County.
BRITAIN LABOUR - Labour leadership hustings in Cardiff.
::1130-1300GMT - Leader hustings. Accessing live. Edit on merit.
::1400-1530GMT - Deputy leader hustings. Accessing live. Edit on merit.
ALGERIA TUNISIA - Tunisian President Kais Saied meets with Algeria's President Abdelmadjid Tebboune.
::Accessing edited coverage. TIMINGS TBA.
EUROPE VIRUS - Covering the latest on the deadly new virus outbreak.
BRITAIN VIRUS - Monitoring the latest as two members of the same family, have tested positive for coronavirus. They are being treated in Newcastle. Also some 80 British citizens arrived on an evacuation flight from Wuhan Friday and are to travel North in Wirral to be placed on a 14 day quarantine.
::Accessing edited coverage as available.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Feb 28, 2020, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.