ETV Bharat / business

​​​​​​​కారు నడిచేది 5 శాతం.. పార్కింగ్​లో ఉండేది 95 శాతం! - భారత కార్లపై ఆసక్తికరక సర్వే

దేశంలో వాహనాల వినియోగం, పార్కింగ్​కు సంబంధించి ఓ ఆసక్తికర సర్వే నిర్వహించింది 'సెంటర్​ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్​మెంట్' అనే సంస్థ. ఈ సర్వే ప్రకారం దేశంలో కార్లు నడపడం కన్నా ఎక్కువ సేపు పార్కింగ్​లోనే ఉంటున్నట్లు తేలింది.

CAR
కారు పార్కింగ్​
author img

By

Published : Dec 29, 2019, 7:01 AM IST

సాధారణంగా కార్లు ఉన్నవాళ్లు ఎక్కువ సేపు అందులో తిరుగుతుంటారని అందరం భావిస్తుంటాం. అయితే అది తప్పని 'సెంటర్​ ఫర్ సైన్స్ ఆండ్ ఎన్విరాన్​మెంట్​' చేసిన ఓ సర్వేలో వెల్లడైంది.

ఏడాది కాలం పాటు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. దేశంలో కార్లు సగటున 95 శాతం సమయం పార్కింగ్​లో ఉంటే 5 శాతం సమయం మాత్రమే రోడ్లపై నడుస్తున్నట్లు తెలిసింది. అంటే సగటున 8,360 గంటలు పార్కింగ్​లో ఉంటే.. 400 గంటలు మాత్రమే నడుస్తున్నాయని సర్వే పేర్కొంది.

పార్కింగ్​ కోసం పట్టణ ప్రాంతాల్లో బంజరు భూములకు ఎక్కువగా డిమాండ్​ ఉన్న విషయాన్ని నివేదిక హైలెట్ చేసింది. సర్వే పేర్కొన్న గణాంకాల ప్రకారం.. అదనపు పార్కింగ్​ స్థలం దిల్లీలో 471, చెన్నైలో 100, ఛండీగఢ్​లో 58, గురుగ్రామ్​లో​ 179 ఫుట్​​బాల్ మైదానాలకు సమానంగా ఉన్నట్లు తెలిసింది.

ఇదిలా ఉంటే.. పార్కింగ్​ స్థలాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలే 85 శాతం వాటాను ఆక్రమిస్తున్నాయి. అవి 4 నుంచి 15 శాతం ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. బస్సులు కేవలం 4-5 శాతం పార్కింగ్​ వాటాను ఆక్రమిస్తూ.. కార్లు, బైకుల కన్నా.. 20 రెట్ల ఎక్కువ ప్రయాణికులను అవసరాలను తీరుస్తున్నట్లు సర్వే పేర్కొంది.

కార్లు కొనాలనుకునే వారికి పార్కింగ్ ఛార్జీలు ఒక సమస్యేనని పేర్కొన్న సర్వే.. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్​లోనే పార్కింగ్​ రుసుములు తక్కువగా ఉన్నట్లు తెలిపింది. పార్కింగ్​ ఛార్జీలు పెంచడం ద్వారా ఎక్కువ కార్ల సంఖ్య పెరగకుండా నిరోధించొచ్చని సీఎస్​ఈ అభిప్రాయపడింది. కేవలం కార్ పార్కింగ్ కోసం ఉపయోగించే స్థలం..ఆర్థికంగా వెనకబడిన వారి ఇంటి స్థలానికి సమానంగా ఉంటోందని సర్వే అభిప్రాయపడింది.

పార్కింగ్ సమస్య పరిష్కారానికి..

  • స్థానిక అవసరాలకు అనుగుణంగా పార్కింగ్ ప్రణాళిక రూపొందించాలి
  • ప్రాంతాన్ని బట్టి పార్కింగ్ రుసుములు నిర్ణయించాలి
  • అక్రమ పార్కింగ్​లకు అధిక అపరాధ రుసుములు విధించాలి

ప్రజా రవాణాపై అవగాహన పెంచి.. సొంత వాహన వినియోగం తగ్గించాలి అని సీఎస్​ఈ సూచించింది.

ఇదీ చూడండి:ఆరు నెలల్లో రూ.లక్షకోట్లకు పైగా బ్యాంకు మోసాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Molineux Stadium, Wolverhampton, England, UK - 27th December 2019.
++SHOTLIST TO FOLLOW++
1. 00:00 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about the match)
"80 minutes 10 against 11… we took advantage even in that situation they could not defend, so… The players were incredible defending and normally they are… we are not built for that, but for the way they play, for the quality players they have in the box, we changed a bit the set-up and at the end unfortunately we conceded two goals."
2. 00:29 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about the controversy surrounding the use of VAR on Manchester City's penalty)
"I didn't speak about VAR for the past when there were many, many actions, I am not going to talk today. I didn't see it, honestly."
3. 00:40 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about whether Manchester City must prioritise other competitions considering they are 14 points behind leaders Liverpool in the Premier League)
"No, we cannot prioritise a competition, because if not next season we are not going to be in Europe. I never prioritise a competition. Now it's (inaudible), come back at home and in less than 40 hours play another game. We'll see how the players are, how they feel and that is going to do – prepare the next game, the next game, the next game."
4. 01:11 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about his players' reaction after a defeat like this)
"I think every defeat should talk differently. So, today we played an incredible top side, they play in Europe and is up front and play 90 minutes like that. So, the response of the team always was good, of course the last previous two seasons we are used to win a lot of games, to be up there on top fighting and now we are far away, so we have to adjust mentally to the situation and prepare the next games, you know, for the Premier League, being there… because the game after 70 minutes changes absolutely everything."
5. 01:49 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about whether Liverpool are too far)
"I said it many times, it's unrealistic to think when we are eight points, 10 points, 14 points about Liverpool. We have to think about Leicester. So, we have the chance to recover the second position, still we are the third and that is the point. I know the quality of the team, but that is the situation."
6. 02:13 SOUNDBITE (English): Pep Guardiola, Manchester City manager:
(about how hard to swallow is a defeat like this)
"For the players, they fought a lot and losing in the last action, in the last three, four or five minutes always hurts, of course. But I don't have anything to say, so mentally strong because in less than two days we have another one."
SOURCE: Premier League Productions
DURATION: 04:15
STORYLINE:
Manchester City manager Pep Guardiola admitted it would be unrealistic to think that his team can close the 14-point gap from Premier League leaders Liverpool after the Citizens, who were reduced to 10 men from the 10th minute, wasted a two-goal advantage to ending up defeated 3-2 at Wolverhampton on  Friday.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.