ETV Bharat / business

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​పై హోంశాఖ కొరడా - నమోదు

బెంగళూరు కేంద్రంగా నడిచే స్వచ్ఛంద సంస్థ ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ రిజిస్ట్రేషన్​ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. విదేశీ విరాళాల స్వీకరణలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలే ఇందుకు కారణం.

ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​పై హోంశాఖ కొరడా
author img

By

Published : May 13, 2019, 2:12 PM IST

Updated : May 14, 2019, 8:47 AM IST

విదేశీ విరాళాల అంశంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ.. ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ రిజిస్ట్రేషన్​ను రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

విదేశాల నుంచి విరాళాలు పొందాలంటే ప్రతి ప్రభుత్వేతర సంస్థ విదేశీ నియంత్రణ చట్టం(ఎఫ్​సీఆర్​ఏ) కింద తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఎఫ్​సీఆర్​ఏ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలలకు ముందే సంస్థకు ఆదాయ, వ్యయాలు, రసీదులు, బ్యాలెన్స్​ షీట్​ తదితర వివరాలు సమర్పించాలి. ఈ సమయంలో ఎలాంటి విదేశీ నిధులు పొందకున్నా 'నిల్​' రిటర్న్​ సమర్పించాలి. అయితే.... ఈ వివరాలు సమర్పించనందుకు ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​కు గతేడాది సంజాయిషీ నోటీసులు జారీ చేసింది కేంద్రం. ఇప్పుడు రిజిస్ట్రేషన్​ రద్దు చేసింది.

ఈ విషయాన్ని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కూడా ధ్రువీకరించింది. 2016లో చేసిన చట్ట సవరణ మేరకు తమ సంస్థ విదేశీ నిధుల నియంత్రణ చట్టం పరిధిలోకి రాదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ తెలిపింది. తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి రిషి బసు కృతజ్ఞతలు తెలిపారు.

వార్షిక నివేదికలు సమర్పించని దాదాపు 1,755 ఎన్​జీఓలకు గతేడాది షోకాజ్​ నోటీసులు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. ​

విస్తృత సేవలే ధ్యేయంగా...

భారత దేశంలోని మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 1996లో ఇన్ఫోసిస్​ ఫౌండేషన్​ ఏర్పాటైంది. విద్య, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, కళలు, సంస్కృతి, నిరుపేదలకు ఎన్నో విధాలుగా సహకారం అందిస్తుంది.

ఇదీ చూడండి: లండన్​ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్​ లాకెట్

RESTRICTION SUMMARY: MUST CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
WPLG: MUST CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, NO ACCESS UNIVISION, FUSION, NO USE US BROADCAST NETWORKS
Sunny Isles Beach, Florida - 12 May 2019
1. Police vehicles, crime scene tape in front of Trump International Beach Resort Miami
2. SOUNDBITE (English) Alvaro Zabaleta, Public Information Officer, Miami-Dade Police:
"The Miami Police Department is investigating a shooting that unfortunately resulted in the death of one person and injuring another. What we have so far is that an approximate 1:41 P.M. (ET/17:41G) a 911 call came in stating that there were shots fired at Trump International. Once Sunny Isles officers responded to the scene is when they discovered multiple vehicles that were shot at and were impacted. And during their immediate preliminary searches when they discovered that there's a black Suburban on the southbound lanes of Collins Avenue. And there was a female inside, 19-year-old black female that was inside suffering from apparent gunshot wound to the upper extremities. She was transported to a hospital and is listed in stable condition."
3. Pan from top of Trump International to parking lot
4. Police officer and crime scene tape in parking lot
5. Two police officers
6. SOUNDBITE (English) Alvaro Zabaleta, Public Information Officer, Miami-Dade Police:
"Moments later another 911 call comes in where it's stated there was a male that was shot inside a vehicle at a shopping center across the street from the hotel. Sunny Isle officers immediately responded to that scene and that's when they unfortunately discovered a male, deceased from an apparent gunshot wound to the head inside the vehicle."
7. Vehicle where man was killed,  crime scene tape
8. SOUNDBITE (English) Alvaro Zabaleta, Public Information Officer, Miami-Dade Police:
"Because of the altercation that occurred that involved gunfire, it appears that a stray bullet traveled from the property of the Trump International across the street through the parking lot and striking this individual that apparently was working."
9. Police vehicle, crime scene tape and bystanders
10. SOUNDBITE (English) Alvaro Zabaleta, Public Information Officer, Miami-Dade Police:
"Unfortunately, detectives also learned that during the initial chaos where the shots were fired and this one female was struck in the upper extremity, another male was killed inside the car, across the street, there was a 5-year-old little boy that was grazed by a bullet, was treated by Fire-Rescue on the scene and released."
11. Police vehicle outside Trump International, crime scene tape
12. SOUNDBITE (English) Alvaro Zabaleta, Public Information Officer, Miami-Dade Police:
"Several people have been detained and transported to our homicide bureau for further questioning. And we have seized several firearms that were found within the property."
13. Bystanders, crime scene tape
14. SOUNDBITE (English) Zeta Bourne, Local employee:
"You just people running in, bum-rushing your restaurant, they're running for cover. And all you can do is provide it."
15. Police vehicles and crime scene tape in front of Trump International
STORYLINE:
Police are investigating a shooting near one of US President Donald Trump's resorts in Florida that apparently involved a dispute outside a rental car facility.
Media outlets report the shooting happened Sunday afternoon near the Trump International Beach Resort Miami in Sunny Isles Beach. The president was not there and it did not appear to have a political connection.
There were reports of a second and possibly related shooting on a nearby causeway.
Police said that one person died and others were wounded outside a rental car facility near the Trump property.
Witnesses told the Miami Herald it was a result of an argument. Miami-Dade police say several people were detained and weapons were found.
The Herald also reported the situation apparently has some connection to the Rolling Loud hip-hop festival this weekend at Hard Rock Stadium in Miami Gardens.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 14, 2019, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.