ETV Bharat / business

వచ్చే నెలలోనే బీపీసీఎల్​ విక్రయానికి బిడ్ల అహ్వానం! - ఎయిర్​ఇండియా విక్రయానికి బిడ్ల ఆహ్వానం

ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్​ఇండియా, బీపీసీఎల్​ల విక్రయానికి వచ్చే నెలలో తొలి దశ బిడ్లను ఆహ్వానించే అవకాశముంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.

BPCL
బీపీసీఎల్​
author img

By

Published : Dec 20, 2019, 8:33 PM IST

ఎయిర్​ఇండియా సహా భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్​)​లలో పెట్టుబడుల విక్రయానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. రెండు సంస్థల విక్రయానికి వచ్చే నెలలో తొలి దశ ఆసక్తి వ్యక్తికరణ (ఈఓఐ) బిడ్లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రెండు సంస్థల్లో ఎయిర్​ఇండియా రూ.58,000 కోట్లకు పైగా రుణాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం ఈ సంస్థ భారీ నష్టాలతో నడుస్తోంది.
వచ్చే నెలలో బిడ్లను ఆహ్వానించినా.. బీపీసీఎల్​ విక్రయానికి సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి భారీ ఆస్తుల విక్రయంలో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఎయిర్​ఇండియా సహా బీపీసీఎల్​ల ప్రైవేటీకరణకు గత నెలలోనే కేంద్ర కేబినెట్​ ఆమెదముద్ర వేసింది. అసోంలోని నుమాలీగర్‌లో ఉన్న రిఫైనరీ మినహాయించి.. బీపీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా 53.29 శాతంతో పాటు, యాజమాన్య హక్కులను కొనుగోలుదారులకు వదిలిపెట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి:2 స్క్రీన్స్​తో ఎల్​జీ కొత్త ఫోన్​- ధర తెలిస్తే షాక్​

Kolkata, Dec 20 (ANI): On being asked on his daughter's alleged social media post on Citizenship Amendment Act, BCCI chief Sourav Ganguly on Friday said that there are lot of fake tweets going around, adding that her daughter is too young for all this. He said, "I've said what I have to on Twitter and that's what it is. There are a lot of fake tweets going around. So just be careful in what you pick up. I got few tweets which came from nowhere. She's too young for all this."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.