ETV Bharat / business

ఆండ్రాయిడ్ పేర్ల సంప్రదాయానికి గూగుల్ బ్రేక్‌ - android

ఇప్పటి వరకు విడుదల చేసిన ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్లకు తీపి పదార్థాల పేర్లు పెడుతూ వస్తోంది సెర్చ్​ ఇంజిన్​ దిగ్గజం గూగుల్​. ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని బ్రేక్​ చేసింది. ఆండ్రాయిడ్​ పదో వెర్షన్​కు సింపుల్​ పేరు పెట్టింది.

ఆండ్రాయిడ్ పేర్ల సంప్రదాయానికి గూగుల్ బ్రేక్‌
author img

By

Published : Aug 23, 2019, 10:04 PM IST

Updated : Sep 28, 2019, 1:03 AM IST

ఆండ్రాయిడ్‌ నుంచి కొత్త ఓఎస్‌ వెర్షన్‌ వస్తోందంటే చాలు.. అందులో ఫీచర్ల మాట అటుంచితే దానికి ఏం పేరు పెడతారా?అనే ఆసక్తే ఎక్కువ. ఇప్పటి వరకు విడుదల చేసిన ఓఎస్‌ వెర్షన్లకు పలు రకాల తీపి పదార్థాల పేర్లు పెడుతూ వస్తున్న గూగుల్‌.. ఈ సారి ఆ సంప్రదాయానికి తెరదించింది. కొత్తగా విడుదల చేయబోయే ఓఎస్‌ వెర్షన్‌కు సింపుల్‌గా ‘ఆండ్రాయిడ్‌ 10’ అని నామకరణం చేసింది. తీపి పదార్థాల పేర్లు పెట్టే ఆనవాయితీకి చరమగీతం పాడింది. దీంతో పాటు ఆండ్రాయిడ్‌ 10 లోగోను కూడా కొత్తగా రూపొందించింది. ఆండ్రాయిడ్‌ రోబో కూడా ఈసారి పేరు పైన ఉండేట్లుగా రూపొందించింది. లోగో రంగును కూడా ఆకుపచ్చ నుంచి నలుపు రంగుకు మార్చింది. కళ్లకు ఇంపుగా కనిపించేలా, దృష్టి లోపం ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు గూగుల్‌ తెలిపింది. రాబోయే కొన్నివారాల్లో ఆండ్రాయిడ్‌ 10ను అధికారికంగా విడుదల చేయనుంది.

కొత్త ఓఎస్‌కు పేరు పెట్టే సంప్రదాయానికి తొలిసారి మార్పు చేసినట్లు ఆండ్రాయిడ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ సమత్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకుని, అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్‌గా 'ఆండ్రాయిడ్‌ 10' అని నామకరణం చేసినట్లు చెప్పారు.

పాత పేర్లివే..

  • ఆండ్రాయిడ్‌ 1.6- డోనట్‌
  • ఆండ్రాయిడ్‌ 2.0, 2.1-ఎక్లెయిర్‌
  • ఆండ్రాయిడ్‌ 2.2 - ఫ్రోయో
  • ఆండ్రాయిడ్‌ 2.3, 2.4- జింజర్‌ బ్రెడ్‌
  • ఆండ్రాయిడ్‌ 3.0, 3.1, 3.2- హనీ కోంబ్‌
  • ఆండ్రాయిడ్‌ 4.0- ఐస్‌క్రీమ్‌ శాండ్‌విచ్‌
  • ఆండ్రాయిడ్‌ 4.1 -జెల్లీబీన్‌
  • ఆండ్రాయిడ్‌ 4.4-కిట్‌క్యాట్‌
  • ఆండ్రాయిడ్‌ 5- లాలీపాప్‌
  • ఆండ్రాయిడ్‌ 6- మార్ష్‌మాలో
  • ఆండ్రాయిడ్‌ 7- నౌగట్‌
  • ఆండ్రాయిడ్‌ 8- ఓరియో
  • ఆండ్రాయిడ్‌9- పై

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Friday, 23 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1049: UK Model Girl Content has significant restrictions; see script for details 4226288
Model became Dior muse by knocking on his door
AP-APTN-0906: US Rolling Stones Content has significant restrictions; see script for details 4226280
Rolling rock: NASA names Mars rock after The Rolling Stones
AP-APTN-0757: US Afropunk Content has significant restrictions; see script for details 4226234
Afropunk co-founder on the festival's success, why it's one of few truly global festivals and why it's the most 'stylish'
AP-APTN-0135: US Taylor Swift Livestream Content has significant restrictions; see script for details 4226246
Taylor Swift hosts livestream event ahead of album launch
AP-APTN-0007: ARCHIVE Sarah Sanders AP Clients Only 4226216
Sarah Sanders heads to Fox News as a contributor
AP-APTN-2147: US DC Panda Birthday Must Credit Roshan Patel/Smithsonian's National Zoo 4226235
Giant Panda Bei Bei celebrates 4th birthday
AP-APTN-2142: US Taylor Swift GMA Content has significant restrictions; see script for details 4226233
Taylor Swift says she plans to re-record her songs' masters
AP-APTN-2120: ARCHIVE Miley Cyrus AP Clients Only 4226230
Miley Cyrus takes to Twitter to deny cheating rumors
AP-APTN-2053: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4226227
Harvey Weinstein to be rearraigned as DA seeks actress's testimony
AP-APTN-1956: US Michael Jackson Manager AP Clients Only 4226191
Former Michael Jackson manager announces new foundation
AP-APTN-1956: UK Zoo Weigh In AP Clients Only 4226144
London zoo holds annual weigh in to record vital statistics of penguins, meerkats and more
AP-APTN-1755: ARCHIVE Kodak Black AP Clients Only 4226206
Kodak Black pleads guilty in federal weapons case
AP-APTN-1423: US CE Fame Porowski, Patel, Lawless AP Clients Only 4226160
Actors Nikesh Patel and Lucy Lawless and 'Queer Eye' star Antoni Porowski wax lyrical about their first flush of fame
AP-APTN-1256: US CE Celia Au Content has significant restrictions; see script for details 4226145
‘Wu Assassins’ star Celia Au on martial arts training and her parents’ reaction to her acting
AP-APTN-1232: UK Official Secrets Content has significant restrictions; see script for details 4226141
Keira Knightley on how suffering sleep deprivation brought out her emotional side for real life Iraq war whistleblower role
AP-APTN-1218: US CE Carnival Row Trips AP Clients Only 4226138
Orlando Bloom's favorite 'sneaky' getaway: Japan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 1:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.