ETV Bharat / business

గూగుల్​ హోంపేజీ ఇక 'యాడ్'లతో గజిబిజి

మొబైల్ యాప్​ హోం పేజీపై యాడ్​లు ఇచ్చేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రకటనదార్లకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్
author img

By

Published : May 16, 2019, 1:39 PM IST

మొబైల్​లో గూగుల్​ యాప్​ ఓపెన్​ చేస్తే కనిపిస్తుంది? సెర్చ్ బార్. మిగిలిన పేజ్​ అంతా దాదాపు ఖాళీ. ఇకపై అలా ఉండదు.

మొబైల్ యాప్ హోం పేజీపై వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేసేందుకు సిద్ధమైంది టెక్ దిగ్గజం గూగుల్​. ఆదాయం పెంచుకునే ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

వినియోగదార్లకు మరింత దగ్గరయ్యేందుకు అన్​లైన్ షాపింగ్ సంస్థలకు ఈ యాడ్​లు ఉపకరిస్తాయని గూగుల్ పేర్కొంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రకటనదార్లకు ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

ప్రకటనలు ఎక్కడెక్కడంటే...

న్యూస్ ఫీడ్ లే అవుట్​పై డిస్కవరి​ విభాగంలో ఈ ప్రకటనలు ఓ వరుస క్రమంలో ప్రసారం చేయనుంది గూగుల్​.

ప్రకటనల ఫీచర్లలో భాగంగా 8 చిత్రాలతో కూడిన ప్రకటన గ్యాలరీనీ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది గూగుల్.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 72 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Shah Alam Stadium, Kuala Lumpur, Malaysia. 15th May 2019.
1. 00:00 walkout, Selangor (red), Kedah (green)
First Half
2. 00:10 GOAL SELANGOR – (12) Ifedayo Omosuyi scores off header from free kick in the 34th minute, 1-0 Selangor
3. 00:23 replay
4. 00:33 GOAL SELANGOR – (12) Ifedayo Omosuyi scores into open goal in the 44th minute, 2-0 Selangor
5. 00:52 replays
Second Half
6. 01:10 GOAL SELANGOR – (12) Ifedayo Omosuyi scores off break in in the 57th minute, 3-0 Selangor
7. 01:28 replay
8. 01:38 GOAL KEDAH - Jonatan Bauman scores off free kick in the 64th minute to reduce the deficit for Kedah, 3-1 Selangor
9. 01:58 replays
10.  02:12 CHANCE KEDAH - Fayyadh Zulkifli's shot rattles the crossbar in the 69th minute
11. 02:20 CHANCE KEDAH - Fernando Rodriguez misses in the 87th minute
SOURCE: Football Malaysia
DURATION: 02:32
STORYLINE:
Ifedayo Omosuyi got his Selangor career off to a stunning start by scoring a hat-trick in his debut to help the Red Giants clinch a pivotal 3-1 win over Kedah Wednesday in the Malaysian Super League.
In a clash between third and fourth places sides, Omosuy scored in the 34th, 44th and 57th minutes before Jonatan Bauman pulled one back for Kedah in the 64th minute to cut the lead to 3-1.
The visitors had several chances late, but Selangor held on to win 3-1 and move two points clear of Kedah into third place in the Malaysian Super League on 21 points.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.