ETV Bharat / business

పసిడి ధర రికార్డు.. రూ.40 వేలకు చేరువలో.. - ధరల భగభగ

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు మళ్లీ దూసుకెళ్లాయి. 10గ్రాముల మేలిమి బంగారం ధర రూ.300 పెరిగి.. సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. వెండి కిలోకు ఏకంగా రూ.2,110 పెరిగింది.

బంగారం
author img

By

Published : Aug 28, 2019, 5:26 PM IST

Updated : Sep 28, 2019, 3:13 PM IST

బంగారం ధరలు నేడు తాజా రికార్డు నమోదు చేశాయి. గత సెషన్​లో స్థిరంగా ఉన్న పుత్తడి ధర నేడు 10 గ్రాములకు రూ.300 పెరిగింది. ఫలితంగా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,970లకు చేరింది. పండుగ సీజన్​ కారణంగా దేశీయంగా నగల వ్యాపారుల నుంచి వచ్చిన భారీ డిమాండుతో పసిడి ధరలు పెరిగినట్లు ఆల్​ ఇండియా సరఫా అసోసియేషన్​ తెలిపింది. అదే విధంగా అంతర్జాతీయంగా నెలకొన్న వృద్ధి భయాలతో మదుపరులు పసిడిపై పెట్టుబడులను సురక్షితంగా భావిస్తుండటమూ ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు అంటున్నారు.

కిలో వెండి ధర నేడు ఏకంగా రూ.2,110 పెరిగి.. రూ.48,850కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదార్ల నుంచి వచ్చిన డిమాండు మేరకు వెండి ధరలు పుంజుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా..

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అమెరికాలో ఔన్సు బంగారం ధర 1,543 డాలర్లుగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సుకు 18.38 డాలర్లకు చేరింది.

ఇదీ చూడండి: అదిరే ఆఫర్లు తెచ్చిన స్పైస్​ జెట్​, ఇండిగో!

AP Video Delivery Log - 1000 GMT News
Wednesday, 28 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0952: Archive UK Brexit Parliament AP Clients Only 4227015
Recent aerials and exteriors of UK parliament
AP-APTN-0938: UK Brexit PM AP Clients Only 4227008
UK PM Johnson on plans to suspend parliament
AP-APTN-0933: Malaysia Najib AP Clients Only 4227009
Second corruption trial for ex-Malaysian PM
AP-APTN-0900: Japan Ticad AP Clients Only 4227005
Japan PM opens African development conference
AP-APTN-0853: South Korea Japan 2 AP Clients Only 4227003
Seoul: Japan PM treats us like 'an enemy state'
AP-APTN-0850: China MOFA Briefing AP Clients Only 4227002
DAILY MOFA BRIEFING
AP-APTN-0823: US MN Omar Immigration Must credit KSTP; No access Minneapolis; No use US broadcast networks; No re-use, re-sale or archive 4226998
Omar on immigration: US losing moral high ground
AP-APTN-0803: Japan Floods No Access Japan 4226997
Heavy rains flood Japanese streets, rivers
AP-APTN-0801: South Korea Japan AP Clients Only 4226995
South Korea reacts to trade dispute with Japan
AP-APTN-0801: Germany Saxony Election AP Clients Only 4226996
Merkel's CDU facing defeat in German stronghold
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.