ETV Bharat / business

బజాజ్​ హెల్త్​ కేర్​ నుంచి కరోనా ఔషధం

కరోనా చికిత్సకు త్వరలో మరో ఔషధం అందుబాటులోకి రానుంది. బజాజ్ హెల్త్​కేర్​ అభివృద్ధి చేసిన కరోనా ఔషధానికి డీసీజీఐ తాజాగా ఆమోదముద్ర వేసింది.

Covid Drug from Bajaj Healthcare
బజాజ్ నుంచి కరోనా ఔషధం
author img

By

Published : May 6, 2021, 2:27 PM IST

మార్కెట్లోకి కరోనా నియంత్రణకు మరో ఔషధం రానుంది. దేశీయ ఔషధ సంస్థ బజాజ్ హెల్త్​కేర్ 'ఇవీజాజ్'​ పేరుతో ఈ ఔషధాన్ని ఆవిష్కరించింది. తమ సొంత పరిశోధన, అభివృద్ధి బృందం ద్వారానే దీనిని సాధ్యం చేసినట్లు పేర్కొంది.

ఈ కొత్త ఔషధం తయారీ, మార్కెటింగ్​కు.. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆమోదం తెలిపింది. దీనిని దేశీయ వినియోగంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేందుకూ అనుమతులు లభించినట్లు పేర్కొంది బజాజ్ హెల్త్​కేర్​.

ఇదీ చదవండి:ఎన్నికల వల్లే దేశంలో 'కరోనా సునామీ': షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.