ETV Bharat / business

'అంబానీ' ఒకప్పుడు ధనవంతుడు.. ఇప్పుడు కాదు!

భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థల వారసుడు అనిల్ అంబానీ ఒకప్పుడు ధనవంతుడు. కానీ ఇప్పుడు కాదు. దీనికి కారణం నిబంధనలను ఉల్లంఘించి చైనా బ్యాంకుల వద్ద 680 మిలియన్ డాలర్లు రుణాలు తీసుకోవడమే. ఆయా సంస్థలు కోర్టుకెక్కిన నేపథ్యంలో రుణాలను తిరిగి చెల్లించాలని ఉత్తర్వులు  జారీ చేసింది బ్రిటన్ కోర్టు. ఆరు వారాల్లో 100 మిలియన్ డాలర్లు తిరిగి చెల్లించాలని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.

Anil Ambani was a wealthy businessman, now he is not: UK court
'అంబానీ' ఒకప్పుడు ధనవంతుడు.. ఇప్పుడు కాదు!
author img

By

Published : Feb 8, 2020, 5:57 AM IST

Updated : Feb 29, 2020, 2:34 PM IST

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరోసారి రుణ సంబంధ చిక్కుల్లో ఇరుక్కున్నారు. మూడు చైనా బ్యాంకులకు ఇవ్వాల్సిన 680 అమెరికన్ డాలర్ల బాకీని తిరిగి చెల్లించాలని అనిల్​కు ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్​ హైకోర్టు. మొదటగా రానున్న ఆరు వారాల్లో 100మిలియన్‌ అమెరికన్ డాలర్లు చెల్లించాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాను డబ్బులు చెల్లించే పరిస్థితుల్లో లేనని, తనపై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ సాయం చేసేందుకు తన కుటుంబం కూడా సిద్ధంగా లేదని ఆయన కోర్టుకు విన్నివించారు. అయితే అనిల్ అంబానీ విజ్ఞప్తిని తోసిపుచ్చారు న్యాయమూర్తి. ఆరువారాల్లోగా100 మిలియన్ అమెరికన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సిందేనని షరతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు.

యూకే న్యాయస్థానం ఆదేశాలను సవాల్‌ చేసే యోచనలో ఉన్నట్లు రిలయన్స్‌ గ్రూప్‌ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. ఇందుకోసం అప్పీల్‌ చేసుకునేందుకు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

నిబంధనల ఉల్లంఘనే కారణం!

ఇండస్ట్రీయల్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా లిమిటెడ్ (ఐసీబీసీఎల్) ముంబయి శాఖ, చైనా డెవలప్​మెంట్ బ్యాంకు, ఎక్జిమ్ బ్యాంకు వద్ద వ్యక్తిగత పూచీకత్తు నిబంధనలను ఉల్లంఘించి.. 2012 ఫిబ్రవరిలో 925 మిలియన్ డాలర్లు రుణాన్ని అనిల్ అంబానీ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: మహిళలను వేధిస్తే ఇక బహిరంగ ఉరే!

Intro:Body:

Maha Congressman complains against Sambit Patra

Mumbai, Feb 7 (IANS) Senior Maharashtra Congress leader and former minister Naseem Khan on Friday lodged a complaint against Bharatiya Janata Party spokesperson Sambit Patra for posting a "fake video".

Objecting to the video that emerged on the eve of Delhi polls, Khan has registered a complaint with Saki Naka police station in suburban Mumbai, and shot off letters to Mumbai Police Commissioner Sanjay Barve and Election Commission of India seeking action against Patra.

"The BJP had stooped to the lowest levels while campaigning for the Delhi Assembly elections. Since their defeat is confirmed, they are now resorting to cheap tricks like defaming the Opposition parties," Khan said.

He said that Patra has shared an old fake video fabricated by a BJP activist during the Maharashtra Assembly elections campaign in October 2019.

In the video which Patra posted on social media today, Naseem Khan is purpotedly saying: "Pakistan Zindabad, If Modiji has courage...then file a sedition case".

Patra also wrote: "Can anyone check the truth of this video for me? People in social media say this person is Congress leader Naseem Khan who is raising slogans of Pakistan Zindabad and challenging Modiji. Please run a fact check on this friend.. Do let me know."

Khan said that when that ''fake video'' had first surfaced during the Maharashtra elections, he had immediately lodged a police complaint on October 9, 2019, against the BJP activist Venkat Boddul.

"Thereafter, the Mumbai Police investigations revealed that the original video had been altered by the accused to make the fake video, and the police case is on. Unfortunately, the BJP is now again spreading the same fake video to gain votes in Delhi elections," Khan said.

Despite all this, Khan said that Patra has chosen to upload it without verifying the antecedents in a bid to defame him (Khan) and tarnish the Congress image hours before the Delhi polls.

Conclusion:
Last Updated : Feb 29, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.