ETV Bharat / business

Zomato IPO: నేటి నుంచే జొమాటో ఐపీఓ - జొమాటో ఒక్కో షేరు ధర

ఇటీవల సెబీ అనుమతులు లభించిన నేపథ్యంలో.. నేటి నుంచి జొమాటో ఐపీఓకి రానుంది. బుధవారం నుంచి ప్రారంభమై.. ఈ నెల 16వ తేదీ వరకు సబ్​స్క్రిప్షన్​కు అందుబాటులో ఉండనుంది.

Zomato IPO
జొమాటో ఐపీఓ
author img

By

Published : Jul 14, 2021, 5:36 AM IST

ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఐపీఓ బుధవారంతో ప్రారంభ‌మై.. ఈ నెల 16న ముగియనుంది. ఐపీఓ ద్వారా జారీ చేసే ఒక్కో షేరు ధరను రూ.72-76 మధ్య నిర్ణయించింది జొమాటో.

మొత్తం రూ.9,375 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో జొమాటో ఐపీఓకు రానుంది. ఇందులో రూ.9000 కోట్లు విలువైన షేర్లను తాజాగా ఇష్యూ చేస్తుండగా.. రూ.375 కోట్లు విలువైన షేర్లను ఇన్ఫో ఎడ్జ్​ (ఇండియా)లిమిటెడ్​ ఆఫర్​ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తోంది.

ఐపీఓకు సంబంధించి జొమాటో ఏప్రిల్​లో సెబీకి దరఖాస్తు చేసుకుంది. జులై 2న దీనికి ఆమోదం లభించింది.

ఇదీ చూడండి: జొమాటో బంపర్ ఆఫర్- బగ్ గుర్తిస్తే రూ.3లక్షల రివార్డ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.