ETV Bharat / business

షియోమీ బంపర్​ ఆఫర్​.. నిమిషాల్లో రూ.లక్ష రుణం!

రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎన్నో యాప్​లు వచ్చాయి. వీటితో నిమిషాల్లో పని జరిగిపోతోంది. అదే విధంగా ఆలోచించిన చైనా దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ షియోమీ కూడా ఓ లెండింగ్​ ప్లాట్​ఫాం తీసుకొచ్చింది. ఈ యాప్​ ద్వారా వినియోగదారులకు లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణాలివ్వనున్నట్లు తెలిపింది.

xiaomi-launches-mi-credit-in-india-to-offer-up-to-rs-1-lakh-personal-loan
షియోమీ బంపర్​ ఆఫర్​.. నిమిషాల్లో రూ.లక్ష రుణం!
author img

By

Published : Dec 3, 2019, 7:14 PM IST

చైనాకు చెందిన దిగ్గజ మొబైల్​ తయారీదారు షియోమీ.. భారత్‌లోని స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా ఎంఐ క్రెడిట్ లెండింగ్​ ప్లాట్​ఫాంను అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటివరకు ఎంఐ క్రెడిట్​ను ప్రయోగాత్మకంగా నడిపింది.

దీని ద్వారా వినియోగదారులు రూ.1 లక్ష వరకు రుణాలు పొందవచ్చు. 'క్రెడిట్​బీ' భాగస్వామ్యంతో రుణాలివ్వనున్నట్లు గతేడాది ప్రకటించిన షియోమీ... ప్రస్తుత ఫార్మాట్​లో అది లేదని వెల్లడించింది. వినియోగదారులకు రుణాలు ఇచ్చేందుకు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మనీ వ్యూ, ఎర్లీ సాలరీ, క్రెడిట్ విద్య, జెస్ట్ మనీ తదితర ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం అయింది.

ప్రత్యేకతలు...

  • 100 శాతం డిజిటల్​
  • 5 నిమిషాల్లోనే​ దరఖాస్తు ప్రక్రియ పూర్తి
  • హై సక్సెస్​ రేట్​, అధిక మొత్తం రుణం, తక్కువ వడ్డీ రేట్లు
  • ఫ్రీ క్రెడిట్​ స్కోర్​
  • సమాచార గోప్యత

10 రాష్ట్రాలకుపైగా అందుబాటులో..

ప్రస్తుతం 'ఎంఐ క్రెడిట్​' సేవలు 10 రాష్ట్రాలకుపైగా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 100 శాతం పిన్​కోడ్​లలో రుణ సౌలభ్యం కల్పిస్తామని ఆ సంస్థ తెలిపింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kuala Lumpur - 3 December 2019
1. Pan of former Malaysian Prime Minister Najib Razak arriving at the courtroom
2. Mid of photographers
3. Zoom in of Razak leaving courtroom and talking to reporters
4. Interior of courtroom
5. Mid of security
6. Razak's defence attorney Shafee Abdullah leaving courtroom
7. SOUNDBITE (English) Shafee Abdullah, Najib Razak's Defence Attorney:
"The crux of my defense is the entire scheme was devised by Jho Low (fugitive billionaire) together with four Arabs, OK? Two from Saudi (Arabia) and another two from Abu Dhabi."
8. Abdullah showing his evidence
9. SOUNDBITE (English) Shafee Abdullah, Najib Razak's Defence Attorney:
"The entire management of 1MDB (1Malaysia Development Board) and SRC were all paid off by Jho Low, they were all eating from the palms of Jho Low."
10. Wide of Abdullah leaving
11. Various exteriors of Kuala Lumpur High Court
12. Mid of Malaysian flag
STORYLINE:
Former Malaysian Prime Minister Najib Razak sought to show he was the victim of a cunning fugitive financier as he opened his defence Tuesday in his first corruption trial linked to the multibillion-dollar looting of the 1MDB state investment fund.
Najib is defending himself against seven charges of abuse of power, breach of trust and money laundering relating to 42 million ringgit (10.1 million U.S. dollars) that allegedly went into his bank accounts from SRC International, a former unit of the 1MDB fund.
Standing in the witness stand in a crisp blue suit, Najib outlined 1MDB's formation and the role of financier Low Taek Jho, who has been identified by American investigators as the mastermind behind the massive scandal that is being probed in several countries.
Najib's defence attorney said Tuesday that "the entire management of 1MDB and SRC were paid off by Jho Low, they were all eating from the palms of Jho Low."
The fund ran into problems over its Islamic bond issuance and Malaysia's cabinet "reluctantly" agreed to take over in 2009 to prevent embarrassment to the king and adverse impact on the country's bond market, he said.
Najib denies any wrongdoing and accuses Malaysia's new government of seeking political vengeance.
This is the first of five criminal cases against Najib over the 1MDB corruption scandal. His wife, several officials from his government, and the U.S. bank Goldman Sachs also face charges related to the case.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.