ETV Bharat / business

WC19: టీవీల అమ్మకాలు పెంచిన 'క్రికెట్​ ప్రేమ' - క్రికెట్ ప్రేమిమకులు

మే నెలలో టీవీల అమ్మకాలు 25-30 శాతం మేర పుంజుకున్నాయని తాజా గణాంకాల్లో తేలింది. ప్రపంచకప్ హవాతో క్రికెట్ అభిమానులు టీవీల కొనుగోళ్లపై ఆసక్తి చూపడమే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు వ్యాపారులు.

టీవీల అమ్మకాలు వృద్ధి
author img

By

Published : Jun 1, 2019, 3:18 PM IST

Updated : Jun 1, 2019, 3:24 PM IST

ఎన్నికల హడావుడి ముగిసింది. దేశంలో ఇప్పుడంతా ప్రపంచ కప్​ హవానే ఉంది. మే 30న ప్రారంభమైన ఈ మెగా టోర్నీ​ జులై 14 వరకు సాగనుంది. అయితే ఈ సారి క్రికెట్ ప్రేమికులకు వినోదం అందించడం మాత్రమే కాదు.. టీవీ వ్యాపారులకూ భారీ అమ్మకాలను తెచ్చిపెడుతోంది ప్రపంచ కప్​.

ప్రపంచ కప్ ఆరంభానికి ముందే టీవీల అమ్మకాలు ఊపందుకున్నాయంటున్నారు వ్యాపారులు. తాజా గణాంకాల ప్రకారం.. మే నెల మొదటి వారంలో 25-30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు టీవీల కొనుగోలు జరపడమే ఇందుకు కారణమంటున్నారు.

ఎప్పుడు ప్రపంచ కప్ వచ్చినా టీవీల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈ సారీ ఆ జోరు కొనసాగుతోందని అంటున్నారు వ్యాపారులు.

32 అంగుళాల టీవీలపైనే ఎక్కువ మోజు

టీవీ అమ్మకాల్లో ఆధిక శాతం 32 అంగుళాల పరిమాణంలో ఉన్నవాటివేనంటున్నాయి మార్కెట్​ వర్గాలు. ఇందుకు కారణం లేకపోలేదు.. 32 అంగుళాల టీవీలపై జీఎస్​టీ 18 శాతం శ్లాబులో ఉండగా.. అంతకన్నా పెద్ద పరిమాణంలోని టీవీలు 28 శాతం శ్లాబులో ఉన్నాయి.

అన్​లైన్​లో, ఆఫ్​లైన్​లో అదే జోరు

అన్​లైన్, ఆఫ్​లైన్​ రిటైల్ మార్కెట్లు రెండింటిలోనూ టీవీల అమ్మకాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకింగేతర రుణ సంస్థలు అందించే నో-కాస్ట్​ ఈఎంఐలతో.. పెద్ద టీవీలను కొనేందుకు వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వీటికి తోడు ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్​కార్డ్​లు ఇస్తున్న ఎక్స్చేంజ్,​ ఇతర ఆఫర్లతో 4కే, స్మార్ట్​ టీవీలు, పెద్ద పరిమాణ టీవీలకు గిరాకీ భారీగా ఉన్నట్లు తెలిపాయి.

టీవీలు ఇచ్చే అనుభూతే వేరు...

చాలా మంది ఆన్​లైన్ ప్లాట్​ఫారాల్లో క్రికెట్​ను ఆస్వాదిస్తున్నారు. కానీ టీవీలో చూసిన అనుభూతి మాత్రం అవి అందించవన్నది పలువురు క్రికెట్ అభిమానుల మాట.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Saturday, 1 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0714: HZ US Smart Hair Salon AP Clients Only 4210842
High-tech salon offers private pods, movies and Alexa
AP-APTN-0714: HZ Kenya Silkworm Farming AP Clients Only 4212115
Farmers swap high risk crops for silk worms
AP-APTN-0714: HZ Russia Perm Gods AP Clients Only/Part must credit Perm State Art Gallery 4213346
Religious wooden sculptures mesmerize art lovers
AP-APTN-0714: HZ Australia Seed Rescue No access Australia 4213347
Mountaintop rescue to save threatened plant species
AP-APTN-0714: HZ UK Mosque AP Clients Only/Must credit Morley Von Sternberg/Must credit Kings College Cambridge 4213149
Europe's first eco-mosque welcomes worshippers
AP-APTN-0933: HZ World Monitoring Air Pollution AP Clients Only 4213380
Earth observation satellites monitor deadly air pollution
AP-APTN-0933: HZ Australia Art No access Australia 4213200
Gallery showcases indigenous art
AP-APTN-0933: HZ Kyrgz Snow Leopard AP Clients Only 4212961
Caring for rare endangered snow leopards
AP-APTN-0933: HZ Japan Parasite Museum AP Clients Only/NO ACCESS JAPAN/NO ARCHIVE USE 4213203
Worldwide interest in Tokyo’s parasite museum
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 1, 2019, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.