ఒడుదొడుకుల్లో మార్కెట్లు..
ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 40 వేల 656 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి.. 11 వేల 926 వద్ద ఉంది.
టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్ రాణిస్తున్నాయి.
శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, గెయిల్ డీలాపడ్డాయి.