ETV Bharat / business

అన్నీ కలిసొచ్చి.... లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు - బ్యాంకింగ్

దేశీయ స్టాక్​మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ రంగాల రాణింపు, అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునరుద్ధరణ నేపథ్యంలో విదేశీ మదుపర్ల సెంటిమెంట్ బలపడడమే ఇందుకు కారణం.

అన్నీ కలిసొచ్చి.... లాభాలతో ముగిసిన స్టాక్​మార్కెట్లు
author img

By

Published : Sep 6, 2019, 4:24 PM IST

Updated : Sep 29, 2019, 3:59 PM IST

వృద్ధి మందగమనానికి మందు వేసే దిశగా ఆర్​బీఐ, ఆర్థికశాఖ చేపడుతున్న చర్యలకు తోడు అంతర్జాతీయ సానుకూల పవనాలతో దేశీయ స్టాక్​మార్కెట్లు లాభపడ్డాయి. ముఖ్యంగా దేశీయ బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ రంగాలు వృద్ధి చెందడం, అమెరికా-చైనా వాణిజ్య చర్చల పునరుద్ధరణతో విదేశీ మదుపరుల సెంటిమెంట్​ బలపడడమూ ఇందుకు కారణమే.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 337 పాయింట్లు వృద్ధి చెంది 36 వేల 981 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 10 వేల 946 వద్ద స్థిరపడింది.

లాభాల్లో

టెక్​ మహీంద్రా, మారుతీ సుజూకీ, యాక్సిస్​ బ్యాంక్, టాటా స్టీల్​, ఎన్​టీపీసీ, బజాజ్​ ఆటో, టాటా మోటార్స్​, ఎమ్​ అండ్​ ఎమ్​, వేదాంత, రిలయన్స్ 3.77 శాతం మేర రాణించాయి.

నష్టాల్లో

ఎస్​ బ్యాంకు, సన్​ఫార్మా, విప్రో, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, హెచ్​యూఎల్, సిప్లా, బ్రిటానియా, ఐటీసీ ​ 2.42 శాతం డీలాపడ్డాయి.

ఆసియా మార్కెట్లు

హాంగ్​సెంగ్​, షాంగై కాంపోజిట్​ ఇండెక్స్, నిక్కీ, కోస్పీ లాభాలతో ముగిశాయి. యూరోపియన్​ మార్కెట్లూ లాభాలతో కొనసాగుతున్నాయి.

రూపాయి విలువ

రూపాయి విలువ (ఇంట్రాడే) 16 పైసలు వృద్ధిచెంది, డాలర్​కు రూ.71.68లుగా ఉంది.

ముడిచమురు

అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్​ ముడిచమురు ధర (ఇంట్రాడే) 60.94 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

AP Video Delivery Log - 2100 GMT News
Thursday, 5 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2045: UK Johnson 3 AP Clients Only 4228476
Embattled UK PM visits police training centre
AP-APTN-2029: UK US Pence Trade AP Clients Only 4228475
Pence talks US-UK trade amidst Brexit tumult
AP-APTN-2025: Mexico Storm No access Mexico 4228474
Flooding as Storm Ferdinand hits Mexico Gulf coast
AP-APTN-2022: Iran Rouhani No access Iran; No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4228468
Rouhani steps up pressure ahead of deal deadline
AP-APTN-2019: SAfrica Ramaphosa AP Clients Only 4228473
SAfrica to crack down on violence against women
AP-APTN-2010: US SC Dorian Briefing AP Clients Only 4228472
Still-dangerous Dorian rakes coastal Carolina
AP-APTN-1950: UK Brexit Ousted MP AP Clients Only 4228471
Ousted MP: Goverment being run like a campaign
AP-APTN-1949: US SC Car In High Surf Must credit WPDE-TV; No access Myrtle Beach; No use U.S. broadcast networks; No re-sale, reuse or archive 4228470
Car stuck in storm waves as Dorian nears S.C.
AP-APTN-1927: Bahamas Dorian Recovery AP Clients Only 4228469
Bahamians struggling to recover in Dorian's aftermath
AP-APTN-1911: Mozambique Pope Cathedral AP Clients Only 4228467
Mozambicans welcome Pope Francis before leading mass
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.