ఒడుదొడుకుల్లో మార్కెట్లు..
స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల వెల్లువతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
సెన్సెక్స్ 140 పాయింట్లు పెరిగి 61 వేల 70 ఎగువన ఉంది.
నిఫ్టీ ఫ్లాట్గా కొనసాగుతోంది.