ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంపై (Facebook Server Down) మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పారు. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ ఆన్‌లైన్‌లోకి వచ్చినట్లు ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.
వాట్సాప్ (Whatsapp not working) సైతం తన వినియోగదారులకు క్షమాపణ చెప్పింది. ప్రస్తుతం యాప్ సాధారణంగా పనిచేస్తోందని వెల్లడించింది. (Whatsapp down)
కోటి రిపోర్టులు
అంతర్జాల సమస్యలపై దృష్టిసారించే డౌన్‌డిటెక్టర్.. ఫేస్బుక్ అంతరాయంపై (Facebook Server Down) కీలక ప్రకటన చేసింది. ఫేస్బుక్ సమస్యపై ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా కోటికి పైగా రిపోర్టులు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా, జర్మనీ, నెదర్లాండ్ దేశాల్లో ఎక్కువ ప్రభావం కనిపించిందని చెప్పింది. ఫేస్బుక్ సేవల్లో ఏర్పడిన సుదీర్ఘ అంతరాయం (Facebook Down) ఇదేనని వెల్లడించింది.
ట్విట్టర్లో ట్రోల్స్..
మంగళవారం రాత్రి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సేవలు (Facebook Server Down) నిలిచిపోయాయి. భారత్ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐవోఎస్ వినియోగదారులూ ఇబ్బందులు (Facebook Down) ఎదుర్కొన్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
ఏం జరిగిందో తెలియక వినియోగదారులు పలువురికి ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు. సందేశాలు, ఫొటోలు, వీడియోలు వెళ్లకపోవడంతో తొలుత పలువురు తమ మొబైల్ నెట్‌వర్క్, వైఫై పనిచేయక పోవడమే కారణమని భావించారు. దీనిపై నెటిజెన్స్ మీమ్స్ (Facebook down meme) కూడా రూపొందించారు. 'వాట్సాప్‌కు ఏమైందో తెలియాలంటే ట్విటర్‌లోకి వెళ్లాలి పదండి' అంటూ ఫన్నీ మీమ్స్‌ను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు నెటిజన్లు.
-
After the servers of Facebook, WhatsApp and Instagram went down, everyone rushed to Twitter.#facebookdown #WhatsApp#whatsappdown#instagramdown#serverdown pic.twitter.com/vwRe2urvQ7
— REMO (@remo24x7) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">After the servers of Facebook, WhatsApp and Instagram went down, everyone rushed to Twitter.#facebookdown #WhatsApp#whatsappdown#instagramdown#serverdown pic.twitter.com/vwRe2urvQ7
— REMO (@remo24x7) October 4, 2021After the servers of Facebook, WhatsApp and Instagram went down, everyone rushed to Twitter.#facebookdown #WhatsApp#whatsappdown#instagramdown#serverdown pic.twitter.com/vwRe2urvQ7
— REMO (@remo24x7) October 4, 2021
-
Whatsapp Facebook and Instagram are down #instagramdown #facebookdown
— andiana (@bidawid11) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Twitter be like....👇😂 pic.twitter.com/d04NklGFED
">Whatsapp Facebook and Instagram are down #instagramdown #facebookdown
— andiana (@bidawid11) October 4, 2021
Twitter be like....👇😂 pic.twitter.com/d04NklGFEDWhatsapp Facebook and Instagram are down #instagramdown #facebookdown
— andiana (@bidawid11) October 4, 2021
Twitter be like....👇😂 pic.twitter.com/d04NklGFED
-
Everyone coming onto Twitter from Instagram, Facebook and Whatsapp #Instagramdown #facebookdown #WhatsApp pic.twitter.com/cqsSkFFcW7
— 🧉 (@George11i) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Everyone coming onto Twitter from Instagram, Facebook and Whatsapp #Instagramdown #facebookdown #WhatsApp pic.twitter.com/cqsSkFFcW7
— 🧉 (@George11i) October 4, 2021Everyone coming onto Twitter from Instagram, Facebook and Whatsapp #Instagramdown #facebookdown #WhatsApp pic.twitter.com/cqsSkFFcW7
— 🧉 (@George11i) October 4, 2021