ETV Bharat / business

టెలికాం టారిఫ్​ల పెంపుతో స్టాక్​మార్కెట్ల జోరు - stock markets in profits profits in stocks

దేశీయ టెలికాం కంపెనీల పోటాపోటీ ధరల పెంపు, విదేశీ నిధుల రాక నేపథ్యంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 247 పాయింట్ల లాభంతో 40, 716 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 12వేల మార్కును దాటి 70 పాయింట్ల వృద్ధితో 12, 010 వద్ద ట్రేడవుతోంది.

టెలికాం టారిఫ్​ల పెంపుతో జోరుమీదున్న స్టాక్​మార్కెట్లు!
author img

By

Published : Nov 20, 2019, 10:30 AM IST

దేశీయ టెలికాం కంపెనీల పోటాపోటీ టారిఫ్​ల పెంపు, విదేశీ నిధుల రాక నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్​ 247 పాయింట్ల లాభంతో 40,716 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ -నిఫ్టీ 70 పాయింట్ల వృద్ధితో 12వేల మార్కును దాటి 12, 010 వద్ద ట్రేడవుతోంది.

లాభాల్లో ఉన్న షేర్లు..

రిలయన్స్ టెలికాం, ఇండస్​ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, టీసీఎస్, సన్​ఫార్మా, జీ లిమిటెడ్, ఎల్​ అండ్ టీ, డాక్టర్​ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నష్టాల్లో ఉన్న షేర్లు..

ఇన్​ఫ్రాటెల్, బ్రిటానియా, ఎస్​ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎన్​టీపీసీ, ఇన్ఫోసిస్, కోటాక్ బ్యాంక్, ఐషర్​ మోటార్స్​, నెస్లీ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

బలపడిన రూపాయి..

అమెరికా డాలరు మారకంతో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు బలపడి రూ. 71. 79 కి చేరింది.

ఇదీ చూడండి: ఐటీ నిపుణుల్లారా.. ఇక ఇంటికి వెళ్లండి..!

New Delhi, Nov 20 (ANI): Police busted a gang which used to manufacture fake cumin in Bawana. The cumin wasn't even adulterated and was entirely fake. Speaking on it, DCP of Outer North Delhi, Gaurav Sharma told, "Police busted a gang which used to manufacture fake cumin in Bawana, the cumin wasn't even adulterated, it was entirely fake. They used grass, stone powder and sheera (jaggery residue) for making it."

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.