ETV Bharat / business

శాంసంగ్ గెలాక్సీ ఏ-31 విక్రయాలు షురూ

author img

By

Published : Jun 5, 2020, 11:33 AM IST

భారత మార్కెట్​లోకి శాంసంగ్ గెలాక్సీ ఏ -31 వచ్చేసింది. గెలాక్సీ ఏ -30 కొనసాగింపుగా తీసుకువచ్చిన ఈ మోడల్​ ఫీచర్లు.. ధర వంటి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung a 31 price
శాంసంగ్ ఏ 31 ధర

శామ్‌సంగ్‌ ఇండియా గెలాక్సీ ఏ -31 స్మార్ట్‌ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.21,999 నిర్ణయించింది. మైక్రో-ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌తో 512 జీబీ వరకు మెమోరీ సామర్థ్యం పెంచుకోవచ్చు. ఆఫ్​లైన్ రిటైల్​ స్టోర్లతో పాటు, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​, శాంసంగ్ అధికారిక పోర్టల్​ ద్వారా విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఫీచర్లు..

  • 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌అమోల్డ్‌ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే
  • మీడియా టెక్‌ హీలియో పీ65 ప్రాసెసర్‌
  • వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+8ఎంపీ+5 ఎంపీ+5ఎంపీ)
  • 20 మెగా పిక్సెల్స్​ సెల్ఫీ కెమెరా.
  • 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
  • 15వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌
  • ఆండ్రాయిడ్ 10 ఓఎస్​

ఇదీ చూడండి:జియోలో మరో రూ.9,093 కోట్ల విదేశీ పెట్టుబడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.