ETV Bharat / business

మరోసారి పెరిగిన పెట్రోల్​,  డీజిల్​ ధరలు - చెన్నైలో పెట్రోల్​ ధర

దేశవ్యాప్తంగా చమురు ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. దేశ రాజధానిలో పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 15 పైసలు పెంచాయి చమురు సంస్థలు. కోల్​కతాలో అత్యధికంగా లీటర్​ పెట్రోల్​పై 39 పైసలు పెరిగింది.

petrol price in india, పెట్రోల్​ ధరలు తాజా
మరోసారి పెరిగిన పెట్రో ధరలు
author img

By

Published : Jul 15, 2021, 7:53 AM IST

దేశంలో మరోసారి పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరిగాయి. గురువారం దిల్లీలో లీటర్​ పెట్రోల్​పై 35 పైసలు, డీజిల్​పై 15 పైసలు పెరిగింది. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

మెట్రో నగరాల్లో ఇలా..

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర 34 పైసలు పెరిగి రూ.107.60 కు చేరగా.. డీజిల్ ధర 16 పైసలు పెరిగి రూ.97.51గా ఉంది.
  • కోల్​కతాలో లీటర్​ పెట్రోల్​ ధర 39 పైసలు పెరిగి రూ.101.80గా ఉంది. డీజిల్​ ధర 21 పైసలు పెరిగి రూ.93.08కు చేరింది.
  • చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 31 పైసలు పెరిగి రూ. 102.28కు చేరింది. డీజిల్​ ధర 14 పైసలు పెరిగి రూ.94.44గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ ధర 36 పైసలు పెరిగి రూ. 105.58 వద్ద కొనసాగుతోంది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.98.01కు చేరింది.
  • గుంటూరులో లీటర్ పెట్రోల్​ ధర 35 పైసలు పెరిగి రూ. 107.76కు చేరింది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.99.65గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్ పెట్రోల్​ ధర 35 పైసలు పెరిగి రూ.106.56గా ఉంది. డీజిల్​ ధర 16 పైసలు పెరిగి రూ.98.46కు చేరింది.

ఇదీ చదవండి : మాస్టర్​కార్డ్​కు ఆర్​బీఐ షాక్​- కొత్త కార్డ్​ల జారీపై బ్యాన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.