ETV Bharat / business

petrol price: మే నెలలో 16వ సారి పెట్రో బాదుడు - diesel price in india

దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్(petrol price​)పై 22 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్​కు రూ.94.23కి చేరింది. ఒక్క మే నెలలోనే 16 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.

petrol, diesel price hike
పెట్రోల్​ ధరలు
author img

By

Published : May 31, 2021, 9:19 AM IST

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​​పై(petrol price)22 పైసలు, డీజిల్​పై 29 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర రూ.94.23కి చేరింది. డీజల్​ ధర(diesel price) రూ.85.15గా ఉంది.

మే నెలలో చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి కావడం గమనార్హం. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్‌పై(petrol price) రూ.3.83, డీజిల్‌పై రూ.4.42 పెంచాయి సంస్థలు. మరో వైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్​ ధర సెంచరీ కొట్టింది. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్​ ధరలు రూ.100.47, రూ.92.45గా ఉన్నాయి.

ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.