కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించడానికి ఎలాంటి ప్రతిపాదన చేయలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాల్లో 30 శాతం తగ్గించడానికి ప్రతిపాదన చేసినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ వేదికగా కొట్టిపారేసింది ఆర్థిక శాఖ.
-
There is no proposal under consideration of Govt for any cut whatsoever in the existing salary of any category of central government employees.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The reports in some section of media are false and have no basis whatsoever.@nsitharamanoffc @PIB_India @DDNewslive @airnewsalerts
">There is no proposal under consideration of Govt for any cut whatsoever in the existing salary of any category of central government employees.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020
The reports in some section of media are false and have no basis whatsoever.@nsitharamanoffc @PIB_India @DDNewslive @airnewsalertsThere is no proposal under consideration of Govt for any cut whatsoever in the existing salary of any category of central government employees.
— Ministry of Finance 🇮🇳 #StayHome #StaySafe (@FinMinIndia) May 11, 2020
The reports in some section of media are false and have no basis whatsoever.@nsitharamanoffc @PIB_India @DDNewslive @airnewsalerts
"కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ తరగతి చెందిన ఉద్యోగుల జీతాల్లో కోత విధించడానికి ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. అయితే ఎటువంటి ఆధారాలు లేకుండా కొన్ని వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి." -ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆ ఉద్యోగులు మినహా..
గ్రేడ్-డీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు మినహా ఇతర ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఈ రోజు ఉదయం వార్తలు వచ్చాయి.
గత నెలలో కరోనా వైరస్‌పై పోరాటానికి నిధులు సమకూర్చడానికిగాను వ్యయాలు తగ్గించేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఉద్యోగులకు, పింఛనుదార్లులకు పెంచిన డీఏలను 2021 జూన్ 30వరకు చెల్లించకుండా నిలిపివేసింది.
ఇదీ చూడండి: రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి ఆర్థిక ప్యాకేజీ!